News


యస్‌ బ్యాంక్‌ 6% పతనం!

Friday 11th October 2019
Markets_main1570778588.png-28826

  నిధుల సమీకరణలో భాగంగా మైక్రోసాఫ్ట్‌తో యస్‌ బ్యాంక్‌ చర్చలు జరుపుతోందన్న మీడియా కథనాలను యెస్‌ బ్యాంక్‌ తోసిపుచ్చడంతో, ఈ బ్యాంక్‌ షేరు విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమవుతోంది. మధ్యాహ్నాం 12.49 సమయానికి ఈ బ్యాంక్‌ షేరు విలువ 6.35 శాతం నష్టపోయి రూ. 38.35 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 40.95 వద్ద ముగిసిన ఈ షేరు, శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో రూ. 41.00 వద్ద ప్రారంభమై, రూ. 37.00 వద్ద కనిష్ఠాన్ని తాకింది.



You may be interested

గ్రే మార్కెట్లో ఐఆర్‌సీటీసీ షేర్లకు భారీ ప్రీమియం

Friday 11th October 2019

బంపర్‌ లిస్టింగ్‌ సంకేతాలు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) షేర్లు సోమవారం బంపర్‌ లిస్టింగ్‌ నమోదు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చిన అనూహ్య స్పందనే షేర్ల లిస్టింగ్‌పై అంచనాలను పెంచగా, తాజాగా షేరుకు గ్రేమార్కెట్లో పెరిగిన ప్రీమియం ఈ అంచనాలను మరింత బలపరుస్తోంది. శుక్రవారం గ్రేమార్కెట్లో కంపెనీ షేరు దాదాపు 70 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. చాలా రోజుల తర్వాత ఒక కొత్త కంపెనీ

టీసీఎస్‌పై బ్రోకరేజ్‌ల నిరాశ!

Friday 11th October 2019

టార్గెట్‌ ధర తగ్గింపు తొమ్మిది త్రైమాసికాల కనిష్టానికి మార్జిన్లు పడిపోయినట్లు ప్రకటించిన టీసీఎస్‌పై అనలిస్టులు, బ్రోకింగ్‌ సంస్థలు నిరాశ వ్యక్తం చేశారు. కంపెనీ భవిష్యత్‌ అంచనాలు అందుకునే రేంజ్‌లో లేవని పెదవివిరుస్తున్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ. 8042 కోట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. సంస్థ ఆపరేటింగ్‌ మార్జిన్లలో 20 బీపీఎస్‌ క్షీణత నమోదయింది. వివిధ బ్రోకింగ్‌ సంస్థలు టీసీఎస్‌ షేరుపై వెలిబుచ్చిన అంచనాలు ఇలా ఉన్నాయి... 1. ఎడెల్‌వీజ్‌: హోల్డ్‌

Most from this category