STOCKS

News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి బ్రిటన్ హైకోర్టులో ఊరట

Friday 14th February 2020
Markets_main1581657821.png-31785

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్య కంపెనీ షెల్‌కు బ్రిటన్‌ హైకోర్టులో ఊరట లభించింది. వెస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌ లో ఉన్న పన్నా-ముక్త, తపతీ ఆయిల్‌  అండ్‌ గ్యాస్‌  క్షేత్రాలు రికవరీ  ధరలు చెల్లించాలని భారత ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు 0.34 శాతం తగ్గి 1,469.20 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Friday 14th February 2020

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు నెస్లే ఇండియా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో పరిమాణాత్మక వృద్ధి పెరగడంతో నెస్లే ఇండియా నికర లాభం 38.40 శాతం పెరిగి రూ.473.02 కోట్లకు చేరింది. జయప్రకాశ్‌ అసోసియేట్స్‌: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.874.44 కోట్లకు చేరింది. కాగా క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం

వొడాఫోన్‌ జూమ్‌- నేడు ఏజీఆర్‌పై విచారణ

Friday 14th February 2020

11 శాతం దూసుకెళ్లిన షేరు క్యూ3లో రూ. 6,439 కోట్ల నష్టం నేడు ఏజీఆర్‌ బకాయిలపై కోర్టు విచారణ ఎయిర్‌టెల్‌ మరిన్ని నిధుల సమీకరణ వర్థమాన మార్కెట్ల టెలికాం కంపెనీల్లో ఎయిర్‌టెల్‌ అదుర్స్‌ ఏజీఆర్‌ బకాయిలపై మొబైల్‌ టెలికం కంపెనీలు వేసిన తాజా పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుం‍ది. ఏజీఆర్‌ చెల్లింపులపై గడువు పెంపు, తదితర అంశాలపై భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా టెలీసర్వీసెస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దేశీ మొబైల్‌ టెలికం

Most from this category