News


టీసీఎస్‌ Vs ఇన్ఫోసిస్‌.. ఎలా ఉన్నాయి?

Saturday 12th October 2019
Markets_main1570877403.png-28848

క్యు2లో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ కన్నా ఇన్ఫోసిస్‌ మెరుగైన ఫలితాలను ప్రకటించిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్యు2లో ఇన్ఫీ తన పూర్తి సంవత్సర గైడెన్స్‌ను 9 నుంచి 10 శాతానికి పెంచింది. ఈ ఏడాది ఆరంభంలో ఇన్ఫీ కన్నా వాల్యూషన్లలో ప్రీమియం సంపాదించిన టీసీఎస్‌ ప్రస్తుతం ఈ ప్రీమియం మొత్తం కోల్పోయిందని నిర్మల్‌బ్యాంగ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఇందుకు తగ్గట్లే ఇన్ఫీ సైతం డిజిటల్‌ విభాగంలో మంచి వృద్ధి సాధిస్తామని చెబుతోంది. మరోవైపు టీసీఎస్‌ డిజిటల్‌ వ్యాపారం క్యు2లో మందకొడిగా సాగింది.
క్యు2 ఫలితాల్లో కీలకాంశాల్లో రెండిటి పనితీరు పోలిక ఇలా ఉంది...

ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల పనితీరు పోలిక...

దీంతో చాలా బ్రోకరేజ్‌లు టీసీఎస్‌ షేరు రేటింగ్‌ను, టార్గెట్‌ ధరను తగ్గించాయి. ఇన్ఫోసిస్‌పై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపాయి.


TCS

You may be interested

మూడు బ్యాంకు స్టాక్స్‌పై ఐఐఎఫ్‌ఎల్‌ బుల్లిష్‌

Sunday 13th October 2019

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు, ఫెడరల్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు స్టాక్స్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. నవంబర్‌ నెల మొదటి పది రోజుల్లో నిఫ్టీ 12,000 స్థాయిలో ఉంటుందని అంచనా వేశారు. 2020లో మార్కెట్లు అసలైన మంచి పనితీరు కనబరుస్తాయని చెప్పారాయాన. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.     ఇన్‌ఫ్రా, వ్యవసాయం, రైల్వేలకు ప్రభుత్వం వైపు నుంచి మంచి మద్దతు

భారతీ ఎయిర్‌టెల్‌పై బుల్లిష్‌!

Saturday 12th October 2019

‘జీయో, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై చార్జీలను వసూల్‌ చేయడం మొదలుపెట్టడంతో ఎయిర్‌టెల్‌కు లాభం చేకూరుతుంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయమని సిఫార్సు చేస్తున్నాం’ అని చార్ట్ అడ్వైజ్‌ వ్యవస్థాపకుడు, సీ.కే నారాయణ్ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... అరబిందో ఫార్మా పతనం కొనసాగుతుంది.. ఫార్మా సెక్టార్‌లో సన్‌ ఫార్మా, లుపిన్‌ వంటి కంపెనీల షేర్లు నష్టపోతున్నప్పటికి, అరబిందో ఫార్మా మాత్రం నెలల తరబడి స్థిరమైన ప్రదర్శన

Most from this category