News


స్వల్పంగా తగ్గిన పుత్తడి

Friday 14th February 2020
Markets_main1581653820.png-31781

కరోనా మరణాల సంఖ్య ఇంకా తగ్గకపోవడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులవైపు మొగ్గు చూపుతుండడంతో బంగారం ధర స్థిరంగా కొనసాగుతూ  శుక్రవారం ఒక వారం గరిష్టానికి చేరింది. దేశీయ ఎంసీఎక్స్‌లో ఉదయం 9:30 గంటల ప్రాంతంలో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.50 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ.40,590.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే 2 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,577.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(గురువారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)



You may be interested

షార్ట్‌టర్మ్‌ షేర్‌ ఐడియాలు!

Friday 14th February 2020

స్వల్పకాలానికి మంచి రాబడిని అందించే పలు స్టాకులను అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.  అశ్విన్‌ గుజ్రాల్‌: 1. టైటాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1340. స్టాప్‌లాస్‌ రూ. 1285.  2. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 345. స్టాప్‌లాస్‌ రూ. 320. 3. అరబిందో ఫార్మా: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 510. స్టాప్‌లాస్‌ రూ. 532. 4. టాటాస్టీల్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 430. స్టాప్‌లాస్‌ రూ. 446.  5. రేమండ్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 580. స్టాప్‌లాస్‌ రూ.

ప్రారంభంలో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచురీ

Friday 14th February 2020

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాల్ని అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం జోరుగా మొదలైంది. ట్రేడింగ్‌ మొదలైన కొద్ది క్షణాల్లోనే సెన్సెక్స్‌ 200 పాయింట్లకుపైగా లాభంతో 41,650 పాయింట్లపైకి, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 12,240 పైకి చేరిపోయింది. ట్రేడింగ్‌ను  ప్రస్తుతం భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు మందగమనంలో ఉన్నప్పటికీ.. ధీర్ఘాకాలంలో వృద్ధి ఊపందుకుంటుందని గ్లోబల్‌ దిగ్గజ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ‍  విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో పాటు డాలర్‌ మారకంలో రూపాయి లాభంతో

Most from this category