News


నమ్మకానికి మారు పేరు భారతీసిమెంట్‌

Thursday 12th September 2019
news_main1568260159.png-28325

  • నమ్మకానికి మారు పేరు భారతీసిమెంట్‌
  • డీలర్స్‌ సమావేశంలో మల్లారెడ్డి

నమ్మకానికి మారుపేరుగా ఉన్న భారతీ సిమెంటు అభివృద్ధికి డీలర్స్‌ ఎంతో సహాయపడ్డారని మార్కెటింగ్‌ వైస్‌ చైర్మన్‌ సీహెచ్‌ మాల్లారెడ్డి పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని మినర్వాగ్రాండ్‌లో భారతీ సిమెంట్‌ డీలర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్లారెడ్డి మాట్లాడుతూ రోబోటిక్‌ క్వాలిటీ కంట్రోల్, ట్యాంపర్‌ఫ్రూప్‌ ప్యాకింగ్, జర్మన్‌ టెక్నాలజీ వంటి వాటితో భారతీ సిమెంటు  వినియోగదారుల నమ్మకాన్ని చూరగొందన్నారు.  ఇటీవలే ఆవిష్కరించిన నూతన ప్రొడక్ట్‌ భారతీ అల్ట్రా ఫాస్ట్‌ చాలా వేగంగా సెట్టింగ్‌ అవుతోందన్నారు. ఎక్కువ బలం, ధృడమైన ఇళ్ల నిర్మాణానికి ఈ సిమెంట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ చీఫ్‌ మేనేజర్‌ సీ ఓబుల్‌రెడ్డి, టెక్నికల్‌ ఆఫీసర్‌ ఛాయపతి, మార్కెటింగ్‌ మేనేజర్స్‌ విజయవర్దన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కృపరాజు, డీలర్స్‌పాల్గొన్నారు.



You may be interested

మిగిలిన వాటానూ కొంటున్న బ్లాక్‌స్టోన్‌

Thursday 12th September 2019

ఇండియాబుల్స్‌ రియల్టీ కమర్షియల్‌ ప్రొపర్టీస్‌లో  డీల్‌ విలువ రూ.4,420 కోట్లు ! ముంబై: ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్ కంపెనీ కమర్షియల్‌ ప్రొపర్టీస్‌లో మిగిలిన 50 శాతం వాటాను బ్లాక్‌స్టోన్‌  గ్రూప్‌ కొనుగోలు చేయనున్నదని సమాచారం. ఈ మేరకు బ్లాక్‌స్టోన్‌తో ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డీల్‌ విలువ రూ.4,420 కోట్లు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి బ్లాక్‌స్టోన్‌ కంపెనీ నిరాకరించింది. గత

కంపెనీల బోర్డుల్లో యువతకు చోటేది?

Thursday 12th September 2019

50 ఏళ్లలోపు సభ్యులు 7 శాతమే బోర్డు సభ్యుల సగటు వయసు 63 అనుభవానికే పెద్ద పీట యువతకు మొండి చేయి అంతర్జాతీయంగానూ ఇవే పరిస్థితులు సీఎల్‌ఎస్‌ఏ నివేదికలో ఆలోచింపజేసే అంశాలు యువ జనాభా అత్యధికంగా కలిగిన భారత్‌ భవిష్యత్తు ఆర్థిక దిగ్గజంగా తప్పకుండా అవతరిస్తుందని ఎంతో మంది విశ్వసిస్తు‍న్నారు. దేశ ఉత్పాదకతను పెంచేందుకు యువతరం మన విలువైన సొత్తు. కానీ, యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కీలకమైన కార్పొరేట్‌ కంపెనీల బోర్డుల్లో మాత్రం... యువ నిపుణులకు తగిన

Most from this category