News


సాక్షి బిజినెస్‌ క్విజ్ -15.. 43 వసంతాల క్రికెట్ వరల్డ్ కప్ 

Saturday 9th June 2018
sakshi-specials_main1528563671.png-17248

1. తొలి ఐసీసీ వరల్డ్ కప్ ఆరంభమై జూన్ 7 కి 43 సంవత్సరాలు. 1975 క్రికెట్ వరల్డ్ కప్ ముఖ్య స్పాన్సర్ ఎవరు?
ఎ) మాల్బరో
బి) ప్రుడెన్షియల్ పీఎల్‌సీ
సి) ఓల్డ్ స్పైస్ 
డి) కోకో కోలా

2. భారతదేశం తొలిసారిగా క్రికెట్ వరల్డ్ కప్ గెల్చుకొని 35 వసంతాలు అవుతోంది. ఆ వరల్డ్ కప్‌ని ఏ పేరుతో పిలుస్తున్నారు? 
ఎ) బెన్షన్ అండ్ హెడ్జెస్
బి) ప్రుడెన్షియల్ పీఎల్‌సీ
సి) లిమ్కా
డి) రిలయన్స్

3. రిలయన్స్ కంపెనీ తొలిసారిగా ఏ వరల్డ్ కప్ కు ముఖ్య స్పాన్సర్‌గా వ్యవహరించింది?
ఎ) 1983
బి) 1979
సి) 1987
డి) 1992

4. క్రింది బ్రాండ్ల లో ఏది ప్రధమంగా క్రికెట్ వరల్డ్ కప్‌కు అఫీషియల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది?
ఎ) కోకో కోలా 
బి) పెప్సీ 
సి) లిమ్కా
డి) థమ్సప్

5. ప్రుడెన్షియల్ ట్రోఫీని ఏ సంవత్సరంలో వరల్డ్ కప్ విజేతలకు బహూకరించారు? 
ఎ) 1983
బి) 1979
సి) 1975
డి) పైవన్నీ

6. 2019లో జరగబోయే ఐసీసీ వరల్డ్ కప్ ప్రధాన స్పాన్సర్ ఎవరు?
ఎ) పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌ 
బి) ఒప్పొ 
సి) నిస్సాన్ మోటార్స్ 
డి) పైవన్నీ 

7. విల్స్ ట్రోఫీని ఏ సంవత్సరం క్రికెట్ వరల్డ్ కప్ విజేతలకి బహూకరించారు?
ఎ) 1999
బి) 2012
సి) 1996
డి) 1992

8. ప్రస్తుత క్రికెట్ వరల్డ్ కప్‌లో బహుమతి ప్రధానం చేసే కప్‌ని ఏ కంపెనీ డిజైన్ చేసి రూపొందించింది?
ఎ) ఐసీసీ
బి) స్వరోస్కీ
సి) గేర్ర్డ్ 
డి) స్వార్జ్

9. 1996లో వరల్డ్ కప్‌కి ఏ కంపెనీ ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరించింది?
ఎ) రిలయన్స్
బి) ఐటీసీ
సి) కోకో కోలా
డి) పెప్సీ

10. బెన్సన్ & హెడ్జెస్ కంపెనీ ప్రాయోజిత క్రికెట్ వరల్డ్ కప్‌ ప్రధానం ఏ సంవత్సరంలో జరిగింది? 
ఎ) 1979
బి) 1992
సి) 1996
డి) 2012

11. క్రికెట్ వరల్డ్ కప్ పేరు ప్రాయోజిత కంపెనీ పేరు మీద కాకుండా ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ
 అని ఏ సంవత్సరం నుంచి మార్చారు? 

ఎ) 1999
బి) 2009
సి) 2012
డి) 2015

12. క్రికెట్ వరల్డ్ కప్‌లో ఎన్ని సార్లు పెప్సీ కప్, కోక్ కప్ ఫైనల్స్ విజేతలకు ప్రధానం చేసేరు?
ఎ) కోక్ కప్ - 2, పెప్సీ కప్ - 1 
బి) కోక్ కప్ - 1, పెప్సీ కప్ - 3
సి) కోక్ కప్ - 1, పెప్సీ కప్ - 2
డి) కోక్ కప్ - 0, పెప్సీ కప్- 0

సమాధానాలు:    1బి   2బి   3సి   4ఎ   5డి   6సి  7సి   8సి    9బి   10బి 11ఎ  12డి  


సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 14

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 13

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 12

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 11

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 2

 



You may be interested

ఈవారం మార్కెట్లకు కీలకం ఇవే...

Sunday 10th June 2018

దేశ, విదేశాల మార్కెట్లకు వచ్చేవారం జరిగే భేటీలు కీలకంగా మారనున్నాయి. మూడు భారతీయ కేంద్ర బ్యాంకుల విధాన సమీక్షా సమావేశాలు, అమెరికా-ఉత్తర కొరియా అధ్యక్షుల చరిత్రాత్మక భేటీ, బ్రెగ్జిట్‌ బిల్‌పై ఓటింగ్‌ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. ఇటీవలే ముగిసిన జీ-7 శిఖరాగ్రంలో అమెరికా, ఇతర దేశాల మధ్య పొడసూపిన విభేదాలు కూడా మార్కెట్లను ఒడుదుడుకులకు లోనుచేసే అవకాశాలు ఉన్నాయి. భారతీయ రిజర్వుబ్యాంకు గతవారం రెపోరేటును 25 బేస్‌పాయింట్ల మేర పెంచడం తెలిసిందే. ద్రవ్యోల్బణం

ఆరు నెలల్లో పనితీరు బాలేని ఫండ్స్‌ ఇవి...

Saturday 9th June 2018

గడిచిన రెండేళ్ల పాటు అద్భుత పనితీరు చూపించిన పథకాలు గత ఆరు నెలలుగా వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ పథకాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేస్తే అధిక రిస్క్‌ ఉంటుందని, దీనికి బదులు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది ఆర్థిక సలహాదారుల సూచన. అయితే, గత ఆరు నెలల పనితీరు చూసినప్పుడు ఫండ్స్‌లోనూ రాబడులకు హామీ ఉంటుందా? అన్న సందేహం

Most from this category