News


సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 14 

Saturday 2nd June 2018
sakshi-specials_main1527956262.png-17031

1. భారతదేశంలో హిందూస్తాన్ మోటార్స్ కంపెనీని ఎవరు స్థాపించారు?
ఎ) భారత ప్రభుత్వం
బి) పుజో, ఇటలీ (Peugeot SA) భాగస్వామ్యంతో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 
సి) బిర్లా గ్రూప్
డి) బిర్లా గ్రూప్,  పుజో (Peugeot SA) భాగస్వామ్యం

2. 1942లో హిందూస్తాన్ మోటార్స్ కంపెనీని ఏక్కడ ఏర్పాటు చేశారు? 
ఎ) తూర్పు బెంగాల్
బి) ఓఖ, బరోడా రాష్ట్రం
సి) కోల్‌కతా
డి) రావల్పిండి, అవిభక్త భారతదేశం

3. భారత్‌లో హిందూస్తాన్ మోటార్స్ మొదటగా తయారు చేసిన స్వదేశీ మోడల్ కారు ఏది?
ఎ) వాక్స్హాల్ ఎఫ్ ఈ సిరీస్
బి) హిందూస్తాన్‌ ల్యాండ్ మాస్టర్
సి) హిందూస్తాన్ 10
డి) వాక్స్హాల్ ఆస్ట్రా

4. హిందూస్తాన్ మోటార్స్.. హిందూస్తాన్ కాంటెస్సా మోడల్ కారును ఎప్పుడు ఉత్పత్తి చేసింది?
ఎ) 1978
బి) 1972
సి) 1965
డి) 1951

5. హిందూస్తాన్ మోటార్స్.. హిందూస్తాన్ కాంటెస్సాను ఏ కారు మోడల్ అనుకరించి ఆవిష్కరించింది?
ఎ) వాక్స్హాల్ వి ఎక్స్ సిరీస్
బి) మోరిస్ ఆక్స్‌ఫర్డ్‌ III
సి) బక్ రీగల్
డి) హోల్డెన్ బరినా

6. హిందూస్తాన్ మోటార్స్ రూపకల్పనకు, ప్రారంభానికి ముఖ్యంగా ఎవరి ప్రేరణ, ప్రోత్సాహం ఉంది?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ, జిన్నా
బి) వి.టి.క్రిష్ణమాచారి, జాతిపిత గాంధీ
సి) సర్దార్ వల్లభాయి పటేల్
డి) జ్యోతి బసు, ఇందిరా గాంధీ

7. హిందూస్తాన్‌ మోటార్స్ వాహనాలకు ఏ ప్రాంతాల్లో తయారీ కర్మాగాలుండేవి?
ఎ) తిరువల్లూర్, తమిళనాడు, కంజారి, గుజరాత్
బి) ధర్ & పిథంపూర్ మధ్యప్రదేశ్
సి) ఉత్తరప్రారా, ఉత్తర కోల్‌కతా, ఓఖ, బరోడా రాష్ట్రం
డి) పైవన్నీ

8. అంబాసిడర్ మొట్టమొదటి మోడల్ మార్క్ 1, ఎప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా తయారు చేశారు? 
ఎ) 1949
బి) 1954
సి) 1957
డి) 1961

9. హిందూస్తాన్ మోటర్స్ అంబాసిడర్ బ్రాండును ఇటలీకి చెందిన పుజో కంపెనీకి ఎంతకు విక్రయించింది?
ఎ) 520 కోట్ల డాలర్లు
బి) 80 కోట్ల పౌండ్లు
సి) 80 కోట్ల యూరోలు 
డి) 80 కోట్ల రూపాయలు

 10. హిందూస్తాన్ మోటర్స్ 2017 లో అంబాసిడర్ బ్రాండుని విక్రయించింది. చివరి అంబాసిడర్ కారు భారతదేశంలో ఎప్పుడు తయారైంది? 
ఎ) 2014
బి) 2012
సి) 2017
డి) 2016

11. 1994 లో హిందూస్తాన్ మోటార్స్ భాగస్వామ్యంగా జనరల్ మోటార్స్‌ ఏ కార్లు నిర్మించింది?
ఎ) ఒపెల్ కోర్సా, ఓపెల్ వెక్ట్రా
బి) ఒపెల్ ఆస్ట్రా
సి) చేవ్రొలెట్ స్పార్క్
డి) షెవర్లే తవేరా

 12. 1980లో సాలీనా ఎన్ని అంబాసిడర్ కార్లు అమ్ముడయేవి?
ఎ) 80,000
బి) 60,000
సి) 40,000
డి) 20,000

13. 2013 నాటికి అంబాసిడర్ అవసాన దశలో కార్ల అమ్మకాలు సంవత్సరానికి ఎంతకు పడిపోయాయి?
ఎ) 28000
బి)16000
సి) 8000
డి) 2000

14. హిందూస్తాన్ మోటార్స్ స్థాపకులెవరు? 
ఎ) చంద్ర కాంత్ బిర్లా
బి) ఆదిత్య విక్రమ్ బిర్లా
సి) బ్రజ్ మోహన్ బిర్లా
డి) హిందూ రావు దేశముఖ్ బిర్లా


సమాధానాలు:    1సి   2బి   3సి   4ఎ   5ఎ   6సి  7బి   8సి    9డి   10ఎ 11బి  12డి  13డి   14సి


సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 13

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 12

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 11

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 2

 You may be interested

బ్లూచిప్స్‌ భేష్‌!

Sunday 3rd June 2018

ఐటీ, గ్రామీణం కీలకం ఈ ఆర్థిక సంవత్సరంలో చివరిదైన క్యూ4 ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ సమాచారమూ అందుబాటులోకి వచ్చింది. వాహన విక్రయాల గణాంకాలు కూడా వెల్లడయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో మార్కెట్‌ ఎలా ఉంటుంది ? ఏయే షేర్లు కొనాలి ? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు అజయ్‌ బగ్గా ఒక ఆంగ్ల ఛానల్‌ ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే... ----- వివిధ కంపెనీలు, జీడీపీకి సంబంధించి తాజాగా

వచ్చే వారానికి మార్కెట్‌ అవుట్‌లుక్‌

Saturday 2nd June 2018

జూన్‌1తో ముగిసిన వారానికి నిఫ్టీ దాదాపు ఒక్క శాతం లాభపడింది. ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నా, మిడ్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు పెద్దగా పరుగులు తీయలేదు. మిడ్‌క్యాప్‌ సూచీ దాదాపు ఒక శాతం నష్టపోయింది. సూచీలు కొత్త వారంలో నిర్ణీత రేంజ్‌లో కదలాడవచ్చని సాంకేతిక చార్టులు సూచిస్తున్నాయి. 105000 పాయింట్ల వద్ద మద్దతు, 10800 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతాయి. ఈ స్థాయిలను ఛేదిస్తే కదలికలు వేగవంతమవుతాయి. యూఎస్‌ జాబ్స్‌ గణాంకాలు

Most from this category