News


సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 13 

Saturday 26th May 2018
sakshi-specials_main1527349498.png-16830

1.1952లో మొదటిసారి ధూమపానం దుష్ప్రభావాల గురించి  "క్యాన్సర్ బై ది కార్టన్" అనే వ్యాసాన్ని ప్రచురించిన పత్రిక ఏది?
ఎ) రీడర్స్ డైజెస్ట్
బి) న్యూయార్క్ టైమ్స్
సి) డైలీ స్కెచ్
డి) టైమ్ మేగజైన్


2. ఐరోపాలోకి తొలిసారి పొగాకు ఆకులు, విత్తనాలను ఏ ప్రముఖ వ్యక్తి తీసుకొచ్చారు?
ఎ) క్రిస్టోఫర్ కొలంబస్
బి) వాస్కో డి గామా
సి) కెప్టెన్ విలియం హాకిన్స్
డి) అలెగ్జాండర్ ద గ్రేట్

3. ఏ సంవత్సరంలో ప్రపంచపు మొట్టమొదటి ఆటోమేటెడ్ సిగరెట్ తయారీ యంత్రాన్ని కనుగొన్నారు?
ఎ) 1962
బి) 1842
సి) 1880
డి) 1820

4. ప్రపంచపు తొలి ఆటోమేటెడ్ సిగరెట్ ఫ్యాక్టరీని ఎవరు ప్రారంభించారు?
ఎ) జేమ్స్ బచ్చనన్ డ్యూక్
బి) ఎఫ్.ఈ.బూన్
సి) బెంజమిన్ జార్జ్
డి) జీన్ ఎడ్వర్డ్

5. ఏ ప్రాంతం విజయవంతంగా తొలిసారి పొగాకును వాణిజ్య పంటగా సాగు చేసింది?
ఎ) వర్జీనియా
బి) హవాయి
సి) క్యూబా
డి) జార్జియా

6. అమెరికన్ టొబాకో కంపెనీ స్థాపకులు ఎవరు?
ఎ) జేమ్స్ బచ్చనన్ డ్యూక్
బి) జేమ్స్ ఆల్బర్ట్
సి) బెంజమిన్ జార్జ్
డి) జీన్ ఎడ్వర్డ్

7. 1930లో మొదటిసారి క్యాన్సర్, ధూమపానం మధ్య అవినాభావ సంబంధాన్ని ప్రపంచానికి ఎవరు చాటి చెప్పారు?
ఎ) కొలోన్, జర్మనీ దేశ పరిశోధకులు
బి) హార్వర్డ్ మెడికల్ కాలేజీలో శాస్త్రవేత్తలు
సి) జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో వైద్యులు
డి) ప్రొఫెసర్ తాతారావు, ఆంధ్రా యూనివర్సిటీ

8. పొగత్రాగని వారి కన్నా పొగత్రాగేవారి ఆయువు, జీవితం తక్కువ ఉంటుందని ప్రధమంగా 1942 లో ఏ సంస్థ పరిశోధన తెలిపినది?
ఎ) జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం
బి) హార్వర్డ్ మెడికల్ కాలేజ్
సి) బోస్టన్ సైంటిఫిక్
డి) అమెరికన్ క్యాన్సర్ సొసైటీ

9. 1994లో అమెరికన్ టొబాకో కంపెనీని ఏ సంస్థ కొనుగోలు చేసింది?
ఎ) బ్రిటిష్ అమెరికన్ టొబాకో
బి) వర్జీనియా టొబాకో కంపెనీ
సి) గాడ్ఫ్రే ఫిలిప్స్
డి) బెన్సన్ & హెడ్జెస్ 

10. ఐటీసీ, ఇంపీరియల్ టొబాకో కంపెనీ లిమిటెడ్ నుండి ఇండియా టొబాకో కంపెనీ లిమిటెడ్‌గా ఏ సంవత్సరంలో పేరు మారింది?
ఎ) 1948
బి) 1996
సి) 1992
డి) 1970

11. ధూమపానం, పొగాకు వినియోగం కారణంగా ఆరోగ్య సంరక్షణపై ప్రపంచం మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది?
ఎ) యాభై వేల కోట్లు
బి) పది వేల కోట్లు
సి) ముప్పై మూడు లక్షల కోట్లు
డి) ఇరవై వేల కోట్లు

12. ప్రపంచవ్యాప్తంగా పొగాకు సంబంధిత ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, సమయం వృధా, ఉత్పాదకత నష్టాల వల్ల ప్రపంచ జీడీపీలో ఎంత శాతం ఆర్థిక భారం పడుతుంది?
ఎ) 32%
బి) 22%
సి) 12%
డి) 2%

13. ఈ కంపెనీలలో ఏవి భారతదేశానికి చెందినవి?
ఎ) ఐటీసీ 
బి) వీఎస్‌టీ ఇండస్ట్రీస్ 
సి) గోల్డెన్ టొబాకో
డి) పైవన్నీ

14. ప్రపంచంలో ఏ దేశం అత్యధికంగా పొగాకును ఉత్పత్తి చేస్తుంది?
ఎ) అర్జెంటీనా
బి) బ్రెజిల్
సి) చైనా
డి) అమెరికా సంయుక్త రాష్ట్రాలు

15. ప్రపంచపు పొగాకు ఉత్పత్తిలో భారత్‌ వాటా ఎంత?
ఎ) 25-37%
బి) 18-25%
సి) 8-12%
డి) 3%


సమాధానాలు: 1ఎ  2ఎ  3సి  4ఎ  5ఎ  6ఎ  7ఎ  8 ఎ  9ఎ  10డి 11ఎ  12డి  13డి  14సి  15సి


సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

 సాక్షి బిజినెస్‌ క్విజ్‌-12

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 11

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 2You may be interested

107 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Monday 28th May 2018

ఒక శాతం నష్టపోయిన నిఫ్టీ ఐటీ 2.34 శాతం లాభాల్లో ఫార్మా ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 10,649 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించగా.. సెన్సెక్స్‌ 107 పాయింట్లు లాభపడి 35,032 దగ్గర ప్రారంభమయ్యింది. మరోసారి 35,000 పాయింట్ల మార్కును అధిగమించింది. 9 గంటల 40 నిమిషాల సమయానికి 175 పాయింట్లు లాభపడి 35,100 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ 63

ట్రెండ్‌ చూసి ట్రేడ్‌ చెయ్యి...

Saturday 26th May 2018

నిపుణుల సలహాలు మార్కెట్లో డబ్బులు ఢమాల్‌మనిపించిన ట్రేడర్లను ఎప్పుడైనా కదిపి చూడండి... అనుకున్న రేటు రాలేదు గురూ అనే సమాధనం వస్తుంది. అసలు నిజంగా మార్కెట్లో స్టాక్స్‌ ధరలను ఖచ్చితంగా ఊహించడం సాధ్యమా? కష్టమంటున్నారు నిపుణులు. అనేక కారణాల ఆధారంగా ధరలు మారుతూ వస్తాయని అందువల్ల ఖచ్ఛితమైన ధరను ఎప్పుడూ ఊహించలేమని, కేవలం ట్రెండ్‌ను మాత్రమే గమనించి ట్రేడ్‌ చేయాలని సూచిస్తారు. సక్సెస్‌ఫుల్‌ ట్రేడర్‌ గమనించాల్సిన సప్త సూత్రాలు.. 1. టార్గట్‌ ధరలు

Most from this category