News


ఈ షేర్లపై మ్యూచువల్‌ ఫండ్స్‌ మక్కువ

Wednesday 18th December 2019
personal-finance_main1576608147.png-30277

ప్రస్తుత ఏడాది నవంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు రూ.27 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఇవి రూ.23.59 లక్షల కోట్లుగానే ఉన్నాయి. అంటే ఏడాదిలో 17 శాతం మేర ఫండ్స్‌ ఆస్తులు వృద్ధి చెందినట్టు తెలుస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు (దేశంలో 42 సంస్థలు ఉ‍న్నాయి) నవంబర్‌లో కొనుగోలు చేసిన టాప్‌ స్టాక్స్‌, అలాగే, అధికంగా విక్రయించిన షేర్ల వివరాలను ఐసీఐసీఐ డైరెక్ట్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తెలియజేసింది. 

 

లార్జ్‌క్యాప్‌లో కొనుగోళ్లు
అదానీ పోర్ట్స్‌ సెజ్‌, శ్రీసిమెంట్‌, ఎన్‌ఎండీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, మారుతి సుజుకీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, హిందుస్తాన్‌ జింక్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌. 

 

లార్జ్‌క్యాప్‌లో విక్రయాలు వీటిల్లో
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, డీఎల్‌ఎఫ్‌, బెర్జర్‌ పెయింట్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, సీమెన్స్‌, ఇండియాబుల్స్‌ వెంచర్స్‌, యస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఎస్‌బీఐ లైఫ్‌.

 

మిడ్‌క్యాప్‌లో టాప్‌ కొనుగోళ్లు
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, హాట్సన్‌ ఆగ్రో, ‍క్రిసిల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఎస్‌జేవీఎన్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, మైండ్‌ట్రీ.

 

మిడ్‌క్యాప్‌లో అధిక విక్రయాలు
డిష్‌టీవీ, ఎరిస్‌ లైఫ్‌, క్యాస్ట్రాల్‌ ఇండియా, శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, ఫ్యూచర్‌ రిటైల్‌, ఇన్ఫో ఎడ్జ్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, అదానీ పవర్‌, ఆయిల్‌ ఇండియా.

 

స్మాల్‌క్యాప్‌లో టాప్‌ కొనుగోళ్లు
జ్యోతి ల్యాబ్స్‌, రైట్స్‌ లిమిటెడ్‌, టాటా ఎలెక్సి, నారాయణ హృదయాలయ, ఎఫ్‌డీసీ, కజారియా సిరామిక్స్‌, జేకుమార్‌ ఇన్‌ఫ్రా, దాల్మియా భారత్‌, జైడస్‌ వెల్‌నెస్‌, జస్ట్‌ డయల్‌.

 

స్మాల్‌క్యా్ప్‌లో అధిక అమ్మకాలు
గ్రీవ్స్‌ కాటన్‌, హిందుస్తాన్‌ కన్‌స్ట్రక్షన్‌, అవాస్‌ ఫైనాన్షియర్స్‌, జమ్నా ఆటో, ఎన్‌సీసీ, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, మిండా కార్పొరేషన్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టయిల్‌ ఫ్యాషన్స్‌, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌, లెమన్‌ట్రీ హోటల్స్‌. 



You may be interested

ఇక చౌక కాల్స్‌, డేటాకు చెల్లు!!

Wednesday 18th December 2019

కనీస చార్జీల విధింపుపై ట్రాయ్ చర్చాపత్రం అనుసరించాల్సిన విధానంపై అభిప్రాయ సేకరణ అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 17 దాకా గడువు న్యూఢిల్లీ: చౌక మొబైల్ కాల్స్‌, డేటా విధానానికి స్వస్తి పలుకుతూ .. కనీస చార్జీలు వడ్డించే ప్రతిపాదనలపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి సారించింది. దీనిపై తాజాగా చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇటు టెల్కోలు, అటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టారిఫ్‌ల విషయంలో నియంత్రణ సంస్థ జోక్యం చేసుకోవాల్సిన అవసరంపైనా,

‘ఫార్మా, బ్యాంకులు, మెటల్స్‌లో మంచి పనితీరు’

Wednesday 18th December 2019

మార్కెట్లు కీలక మద్దతు స్థాయిలైన 12,000-11,900 వరకు తగ్గినప్పుడల్లా కొనుగోలు విధానాన్ని అనుసరించొచ్చని, రానున్న వారాల్లో మెటల్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపించొచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ రాజేష్‌పాల్వియా చెప్పారు. ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు.    మార్కెట్లపై స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం..? విదేశీ పోర్ట్‌ఫోలియో

Most from this category