News


మార్కెట్లోకి హోండా బీఎస్‌-VI డియో స్కూటర్‌

Wednesday 26th February 2020
news_main1582685736.png-32091

  • ధరలు రూ.64,584 నుంచి ఆరంభం 

బెంగళూరు: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా కంపెనీ డియో మోడల్‌లో బీఎస్‌ సిక్స్‌ వేరియంట్‌ను బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్‌ ధరలు రూ.64,584(ఎక్స్‌ షోరూమ్‌, బెంగళూరు) నుంచి ఆరంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లు-స్టాండర్డ్‌, డీలక్స్‌ల్లో లభ్యమవుతుందని వెల్లడించింది. మార్కెట్లోకి విడుదల చేసిన రోజే 301 స్కూటర్లను డెలివరీ చేశామని పేర్కొంది. దక్షిణాదిలో తమదే నంబర్‌ వన్‌  టూ వీలర్‌ బ్రాండని, ఈ ప్రాంతంతో తమ మార్కెట్‌ వాటా 34 శాతమని వివరించింది. 



You may be interested

స్వీట్స్‌ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే

Wednesday 26th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటి వరకు ప్యాక్‌ చేసిన స్వీట్స్‌కు మాత్రమే గడువు తేదీతోపాటు తయారీ తేదీని ఉత్పత్తిదార్లు ముద్రిస్తున్నారు. ఇక నుంచి సాధారణ స్వీట్‌ షాపుల్లో కూడా విడిగా విక్రయించే తీపి పదార్థాల ముందు ఈ తేదీలను ప్రదర్శించాల్సిందే. 2020 జూన్‌ 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. గడువు ముగిసిన తీపి

ఫోర్డ్‌ ఎండీవర్‌లో 2020 ఎడిషన్‌

Wednesday 26th February 2020

ధరలు రూ.29.55 లక్షల నుంచి  ఏప్రిల్‌ వరకూ ఈ ధరలు  ఆ తర్వాత రూ.70,000 అదనం  న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా కంపెనీ ప్రీమియమ్‌ ఎస్‌యూవీ మోడల్‌, ఎండీవర్‌లో 2020 ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఎండీవర్‌ ఎస్‌యూవీ 2020 ఎడిషన్‌ పరిచయ ధరలు రూ.29.55 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌, ఢిల్లీ) నుంచి ఆరంభమవుతాయని ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎమ్‌డీ అనురాగ్‌ మెహరోత్ర చెప్పారు. ఈ ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకే అని,

Most from this category