News


మొబిక్విక్‌ ప్లాట్‌ఫామ్‌పై మ్యాక్స్‌ బూపా పాలసీలు

Thursday 27th June 2019
news_main1561620962.png-26619

న్యూఢిల్లీ: మొబిక్విక్‌తో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు మ్యాక్స్‌ బూపా ప్రకటించింది. మొబిక్విక్‌ యూజర్ల కోసం గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తక్కువ ధరలకు అందించనున్నట్టు తెలిపింది. తమ అవసరాలను తీర్చే సౌకర్యమైన, తక్కువ ప్రీమియంతో కూడిన హెల్త్‌ ప్లాన్ల కోసం కస్టమర్లు చూస్తున్నారని, వీరు డిజిటల్‌ రూపంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు మ్యాక్స్‌ బూపా తెలిపింది. ఈ ధోరణులకు దృష్టిలో ఉంచుకుని మొబిక్విక్‌తో మ్యాక్స్‌ బూపా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. నామమాత్ర ప్రీమియంకే క్యాన్సర్‌ కవరేజీ, హాస్పిక్యాష్‌ తదితర ఉత్పత్తులను ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. 
 



You may be interested

త్వరలో హెచ్‌డీబీ ఐపీఓ !

Thursday 27th June 2019

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఉండొచ్చు  ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్ల నియామకం ! ముంబై: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ), హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రానుంది. 2007లో ప్రారంభమైన హెచ్‌డీబీ వ్యక్తిగత రుణాలతో పాటు, వాణిజ్య వాహనాలతో పాటు, బంగారంపై రుణాలివ్వటం చేస్తోంది. ఆస్తులు తనఖాగా కూడా రుణాలిస్తోంది. కాగా హెచ్‌డీబీ ఐపీఓ కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ గత నెల రోజులుగా వివిధ ఇన్వెస్ట్‌మెంట్‌

హైదరాబాద్‌ వద్ద వల్లభ డెయిరీ ప్లాంటు

Thursday 27th June 2019

రూ.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు జనవరికల్లా రాజమండ్రిలో కేంద్రం ఈ ఏడాది రూ.500 కోట్ల లక్ష్యం ‘సాక్షి’తో సంస్థ చైర్మన్‌ బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పాలు, పాల పదార్థాల రంగంలో ఉన్న వల్లభ డెయిరీ హైదరాబాద్‌ సమీపంలో అత్యాధునిక ప్లాంటును నెలకొల్పింది. యాదాద్రి- భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును బుధవారం ఆరంభించింది. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్‌ చేయగల సామర్థ్యం ఈ

Most from this category