News


3ఏళ్ల గరిష్టానికి నిరుద్యోగం

Friday 1st November 2019
news_main1572591900.png-29286

నిరుద్యోగిత రేటు అక్టోబర్‌లో 3ఏళ్ల గరిష్టానికి చేరింది. ఈ అక్టోబర్‌లో నిరుద్యోగిత రేటు 8.50శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఇందుకు కారణమైనట్లు సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియా ఎకానమీ (సీఎంఐఈ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్‌లో నిరుద్యోగిత రేటు 7.2శాతంగా ఉంది. ఇదే సెప్టెంబర్‌లో మౌలికరంగంలో 5.2శాతం క్షీణించింది. దశాబ్ధ కాలంలో ఇదే అత్యంత క్షీణత కావడం గమనార్హం. ఎనిమిది మౌలిక రంగాల్లో ఏడు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 



You may be interested

పెరిగిన మారుతి సుజుకీ అక్టోబర్‌ అమ్మకాలు

Friday 1st November 2019

మారుతి సుజుకీ అక్టోబర్‌ అమ్మకాలు మార్కెట్‌ అంచనాలకు తగ్గట్టుగానే అక్టోబర్‌లో అమ్మకాలు పెరిగాయి. పండుగ సీజన్‌ సందర్భంగా వాహన విక్రయాలు పెరగడంతో మెరుగైన అమ్మకాల గణాంకాలను నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. వార్షిక ప్రాతిపాదికన అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 4.5శాతం పెరిగాయి. ఈ అక్టోబర్‌లో మొత్తం 153435 వాహనాల విక్రయం జరగ్గా, గతేడాది ఇదే అక్టోబర్‌లో మొత్తం 1,46,766 వాహనాలు అమ్ముడయ్యాయి. దేశీయ అమ్మకాలు 1,44,277 యూనిట్లు నమోదు కాగా, కిందటేడాది

ఐఓసీపై బ్రోకరేజిల ‘బై’ కాల్‌

Friday 1st November 2019

దేశీయ ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ నికర లాభం సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 83 శాతం తగ్గి రూ. రూ.564 కోట్లుగా నమోదైంది. ఫలితాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరచడంతో ఈ కంపెనీ షేరు శుక్రవారం సెషన్లో 4 శాతం మేర నష్టపోయింది. అయినప్పటికి ఈ కంపెనీ షేరుపై బై కాల్‌ను బ్రోకరేజిలు కొనసాగిస్తున్నాయి. బై కాల్‌ను కొనసాగిస్తున్న విదేశీ బ్రోకరేజిలు.. నోమురా: కొనచ్చు; టార్గెట్‌ ధర:

Most from this category