News


పెరిగిన బంగారం ధరలు

Wednesday 12th June 2019
news_main1560325116.png-26250

సాక్షి: అంతర్జాతీయంగా వీస్తున్న సానుకూల సంకేతాలు, ఈక్విటీ మార్కెట్‌ల బలహీనతల వలన గోల్డ్‌ ప్యూచర్‌ ధరలు బుధవారం పెరిగాయి. అమెరికాచైనా ట్రేడ్‌వార్‌ భయాల నడుమ ఈక్విటీ మార్కెట్‌లోని బలహీనతలు బంగారం వైపు ఇన్వెస్టర్లను ఆకర్షితులను చేస్తున్నాయి. దీనితో పాటు ప్రపంచంలోనే అతి పెద్దదైన గోల్డ్‌ బ్యాక్డ్‌ ఎక్సెంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌  ఎస్‌పీడీఆర్‌ నిల్వలు తగ్గడం కూడా బంగారం పెరగడానికి కారణంగా ఉంది. సోమవారం 756.42 టన్నులున్న ఈ నిల్వలు మంగళవారం 756,18 టన్నులకు పడిపోయింది. 



You may be interested

4నెలల కనిష్టానికి ఇండియాబుల్స్‌హౌసింగ్‌

Wednesday 12th June 2019

రెండు రోజుల్లో 15శాతం క్రాష్‌ 10కోట్ల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హుష్‌కాకి..! దేశంలో రెండో అతిపెద్ద హౌసింగ్‌ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్ల పతనం బుధవారం 4నెలల కనిష్టానికి పతనమయ్యాయి. రూ.96 వేల కోట్ల ప్రజాధనాన్ని డైరెక్టర్లు, ఛైర్మన్‌ దారి మళ్లించారని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇన్వెస్టర్‌గా చెప్పుకుంటున్న అభయ్‌ యాదవ్‌ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్‌ ధాఖలు చేశారు.  ఈ నిధుల దుర్వినియోగంపై లోతైన విచారణ జరిపించాలని పిటిషర్‌

వాణిజ్య ఒప్పందం కోసం చైనా ఆతృత

Wednesday 12th June 2019

సుంకాల పెంచడంతో చైనా తీవ్రంగా నష్టపోయింది వాళ్ల కంపెనీలు అమెరికాకు వచ్చేం‍దుకు సిధ్దంగా ఉన్నాయి జీ20 సమ్మిట్‌లో జిన్‌పింగ్‌తో కలిసే అవకాశం ఉంది: ట్రంప్‌  చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకాల వలన చైనా బాగా నష్టపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ‘ వాళ్లకు తీవ్రంగా నష్టం జరిగింది. చైనా కంపెనీలు ఇప్పుడు అమెరికాకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మేం సుంకాల విధించడం వలన బిలియన్ల డాలర్లను ‍ఆర్జించాం. ఇప్పుడు చైనా కంపెనీలు

Most from this category