News


ఆర్‌బీఐ నుంచి రూ.90,000 కోట్ల డివిడెండ్‌

Saturday 6th July 2019
news_main1562390026.png-26834

  • వచ్చే నెలలో కేంద్రానికి 

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల డివిడెండ్‌ లభించవచ్చని అంచనా వేస్తున్నామని ఆర్థిక కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ చెల్లించిన డివిడెండ్‌, రూ.68,000 కోట్లుతో పోల్చితే ఇది 32 శాతం అధికమని వివరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ చెల్లించిన అత్యధిక డివిడెండ్‌ ఇప్పటిదాకా ఇదేనని తెలిపారు. ఆర్‌బీఐ సాధారణంగా జూలై-జూన్‌ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తుంది. వార్షిక ఖాతాలు ఖరారైన తర్వాత సాధారణంగా ఆగస్టులో ఆర్‌బీఐ డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లిస్తుంది. 


RBI

You may be interested

జీడీపీలో సగం వాటాకు ‘ఎంఎస్‌ఎంఈ’..!

Saturday 6th July 2019

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్య న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక (ఎంఎస్‌ఎంఈ) రంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ రంగం గణనీయంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. దేశ జీడీపీలో ప్రస్తుతం 29 శాతం వాటాను కలిగిన ఎంఎస్‌ఎంఈ.. వచ్చే 5 ఏళ్లలో 50 శాతం వాటా స్థాయికి చేరుకునేలా తమ ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుంటోందని

ఏ రంగాలకు సానుకూలం..?

Friday 5th July 2019

బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎన్నో నిర్ణయలు, చర్యలను ప్రకటించారు. కొన్ని రంగాలకు ప్రయోజనం కల్పించే సానుకూల చర్యలు కూడా ఇందులో ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్లు అయితే ప్రతికూలంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో ఏ రంగంపై ప్రభావం ఏ మేరకు ఉంటుందో నిపుణుల అభిప్రాయాల విశ్లేషణ చూద్దాం...   సానుకూలం  మౌలికరంగం: 100 లక్షల కోట్ల రూపాయలను వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో ఇన్వెస్ట్‌ చేసే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. మౌలిక

Most from this category