News


సబ్‌ ఎడిటర్లు కావలెను

Tuesday 7th January 2020
news_main1578381435.png-30732

సాక్షి పత్రిక అనుబంధ బిజినెస్‌ వెబ్‌సైట్‌ "బిజినెస్‌@ సాక్షి డాట్‌ కామ్‌‌"లో పనిచేసేందుకు సబ్‌ ఎడిటర్లు/సీనియర్‌ సబ్‌ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో,
న్యూస్‌ వెబ్‌సైట్లలో బిజినెస్‌ విభాగంలో సబ్ ఎడిటర్లుగా, కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. బిజినెస్‌,
ఎకానమీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ బాగా చేయగలగాలి.  30 సంవత్సరాల లోబడిన వయసు
కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న మెయిల్‌కు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాలను ఈ నెల 20 వ తేదీలోగా పంపించగలరు.

recruitments@sakshi.com



You may be interested

ఎంఏసీడీ బుల్లిష్‌ ట్రెండ్‌ చూపుతున్న స్టాకులివే!

Tuesday 7th January 2020

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

ఎస్‌బీఐ మినహా ఇతర పీఎస్‌బీలకు దూరం

Tuesday 7th January 2020

చౌకగా లభిస్తున్నాయని చిన్న బ్యాంక్స్‌ కొనొద్దు పెట్టుబడులకు ప్రయివేట్‌ రంగ బ్యాంక్స్‌ మేలు హేమంగ్‌ జానీ, సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, షేర్‌ఖాన్‌  చిన్న బ్యాంకులు లేదా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ కౌంటర్లలో కొనుగోళ్లు చేపట్టడం అంత లాభించకపోవచ్చంటున్నారు మార్కెట్‌ నిపుణులు హేమంగ్‌ జానీ. రీసెర్చ్‌ సంస్థ షేర్‌ఖాన్‌కు సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అయిన జానీ.. పీఎస్‌యూ బ్యాంకింగ్‌ విభాగంలో స్టేట్‌బ్యాంక్‌ మెరుగైన కౌంటర్‌గా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ప్రయివేట్‌ రంగంలో పెద్ద బ్యాంకులవైపు దృష్టి సారించవచ్చునంటున్నారు. ఒక ఆంగ్ల

Most from this category