News


వోల్వో ఎక్స్‌సీ-90 @ రూ. 1.42 కోట్లు

Wednesday 4th September 2019
news_main1567577430.png-28182

  • కేవలం 15 కార్లు మాత్రమే విక్రయం

ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన ఆల్ట్రా-లగ్జరీ హైబ్రీడ్‌ కారును భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఎక్స్‌సీ-90’ పేరుతో విడుదలైన ఈ త్రీ-సీటర్‌ కారు ధర రూ. 1.42 కోట్లుగా ప్రకటించింది. వచ్చే ఏడాదికాలంలో కేవలం 15 కార్లను మాత్రమే ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నట్లు వోల్వో ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ చార్లెస్‌ ఫ్రంప్‌ వెల్లడించారు. ఎంపికచేసిన కస్టమర్లకు మాత్రమే ఈకారును విక్రయిస్తున్నప్పటికీ.. కంపెనీకి ఇది గేమ్‌ ఛేంజర్‌గా మారనుందని ధీమా వ్యక్తంచేశారు. 



You may be interested

అంతర్జాతీయ బ్రోకరేజీల నుంచి టాప్‌ సిఫార్సులు

Wednesday 4th September 2019

వివిధ స్టాకులపై అంతర్జాతీయ బ్రోకరేజిల సిఫార్సులు: బ్రోకరేజి: మోర్గాన్‌ స్టాన్లీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్టాకుపై మోర్గాన్‌ స్టాన్లీ ‘ఓవర్‌ వెయిట్‌’ కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను రూ. 3,000 గా నిర్ణయించింది. జూన్‌ త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ స్టాకు దిద్దుబాటుకు గురయ్యిందని, ప్రస్తుతం ఈ స్టాకు ఆకర్షిణయమైన వాల్యుషన్‌ దగ్గర లభిస్తోందని ఈ బ్రోకరేజి తెలిపింది. బ్రోకరేజి: గోల్డ్‌మాన్‌ సాచ్స్‌ గోల్డ్‌మాన్‌ సాచ్స్‌, హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) స్టాకుపై ‘సెల్‌’ కాల్‌ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను రూ.

ఇథనాల్‌ ధర పెంపు

Wednesday 4th September 2019

లీటరుకు రూ. 1.84 దాకా పెంపు 1 బిలియన్ డాలర్ల మేర తగ్గనున్న చమురు దిగుమతుల భారం న్యూఢిల్లీ: చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకునే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ రేటును లీటరుకు రూ. 1.84 దాకా పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏటా 1 బిలియన్ డాలర్ల మేర చమురు దిగుమతుల భారం తగ్గుతుందని అంచనా. డిసెంబర్ 1 నుంచి చక్కెర మిల్లుల

Most from this category