News


విజయ్‌ మాల్యా ఉద్దేశపూర్వక ఎగవేతదారుడే..!

Thursday 7th November 2019
Markets_main1573097697.png-29406

  • ఐడీబీఐ తాజా ప్రకటన

న్యూఢిల్లీ: లిక్కర్‌ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఉద్దేశపూర్వక ఎగవేతదారుడని తాజాగా ఐడీబీఐ ప్రకటించింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థకు హామీదారు, డైరెక్టర్‌ హోదాలో ఆయన బ్యాంక్‌ నుంచి రూ. 1,566 కోట్లను రుణంగా పొంది, ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని వివరించింది. అక్టోబర్‌ 2018 నాటికి ఈ మొత్తం చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. మాల్యా పాత పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోను ముద్రించి బుధవారం ఈ మేరుకు ఒక ప్రకటనను ఐడీబీఐ బ్యాంక్‌ ఎన్‌పీఏ నిర్వహణ గ్రూప్‌ విడుదలచేసింది. 



You may be interested

యస్ బ్యాంక్‌కు డౌన్‌గ్రేడ్ గండం!!

Thursday 7th November 2019

ముంబై: మొండిపద్దులు, నిధుల కొరత సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ రంగ యస్‌ బ్యాంక్‌కు రేటింగ్‌పరమైన ముప్పు కూడా పొంచి ఉంది. బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తాజాగా హెచ్చరించింది. రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు ఆశావహంగా లేకపోవడం, కేవలం 1.2 బిలియన్ డాలర్ల నిధులే సమీకరించనుండటం వంటి అంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ రేటింగ్‌ను సమీక్ష జరుపుతున్నామని,

టాటా స్టీల్‌ లాభం రూ.3,302 కోట్లు

Thursday 7th November 2019

క్యూ2లో 6 శాతం వృద్ధి  రూ.34,763 కోట్లకు తగ్గిన ఆదాయం  57 శాతం తగ్గిన దేశీ నిర్వహణ లాభం న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో(క్యూ2) రూ.3,302 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.3,116 కోట్లుతో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టాటా స్టీల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.41,258 కోట్ల నుంచి రూ.34,763

Most from this category