News


అల్ట్రాటెక్‌ నికర లాభం 72 శాతం వృద్ధి

Monday 21st October 2019
news_main1571650744.png-29030

 ఆదిత్యా బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ నికరలాభం స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఈ ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్లో 72 శాతం పెరిగింది. గతేడాది ఇదేకాలంలో నమోదైన రూ. 371 కోట్ల నికరలాభంతో పోలిస్తే, ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 639 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 8710 కోట్ల నుంచి రూ. 9129 కోట్లకు వృద్ధిచెందినట్లు కంపెనీ సోమవారం వెల్లడించిన ఫలితాల ప్రకటనలో పేర్కొంది. ఇబిటా 29 శాతం వృద్ధితో రూ.1544 కోట్ల నుంచి రూ. 1995 కోట్లకు చేరింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 18 శాతం నుంచి 22 శాతానికి మెరుగుపడింది. 



You may be interested

10-73 శాతం రాబడుల్నిచ్చే టాప్‌ 11 స్టాకులు!

Monday 21st October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు గత కొన్ని సెషన్ల నుంచి పాజిటివ్‌గా ముగిశాయి. ఈ సానుకూల పరిస్థితులలో మధ్యస్థ కాలానికి గాను  10-73 శాతం వరకు రిటర్నలను ఇవ్వగలిగే 11 స్టాకులను వివిధ బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్నాయి. బ్రోకరేజిలు సిఫార్సు చేస్తున్న టాప్‌ స్టాకులు... బ్రోకరేజి: యాక్సిస్‌ సెక్యురిటీస్‌ డిక్సన్ టెక్నాలజీస్: కొనచ్చు | టార్గెట్‌ ధర: రూ .3,649 | రిటర్న్‌: 18 శాతం డిక్సన్ టెక్నాలజీస్ (డిక్సన్), కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌ బ్రాండ్ల తయారిలో

స్వల్పకాలంలో రాబడులిచ్చే షేర్లివే...

Monday 21st October 2019

ఆర్థిక రంగ షేర్లు భారీగా ర్యాలీ చేయడంతో  శుక్రవారం బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 3.07శాతం లాభపడగా, నిఫ్టీ 3.20శాతం ర్యాలీ చేసింది. మార్చి 26తో ముగిసిన వారం తరువాత ఒక వారంలో జరిగిన అది పెద్ద ర్యాలీ ఇదేకావడం విశేషం. నిఫ్టీ స్వల్పకాలిక ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషకుడు నాగరాజ్‌ శెట్టి అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు వారాల్లో నిఫ్టీ ఇండెక్స్ 11,800-850 రేంజ్‌లో కీలక నిరోదాన్ని

Most from this category