News


టీవీఎస్ సీఎండీగా వేణు శ్రీనివాసన్‌

Friday 20th March 2020
news_main1584676856.png-32586

 ప్రస్తుతం టీవీఎస్ మోటార్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఉన్న వేణు శ్రీనివాసన్‌ను పున:నియమించేందుకు కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. దీంతో ఈయన సంస్థ సీఎండీగా మరో 5 ఏళ్లు కొనసాగనున్నారు. షేర్‌ హోల్డర్లు ఈయన్ను తిరిగి నియామించేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 24 నుంచి వచ్చే 5 ఏళ్లు సీఎండీ పదవిలో ఉండనున్నారని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.



You may be interested

‘వివాద్‌ సే విశ్వాస్‌’ కింద ఇక డిక్లరేషన్లు!

Friday 20th March 2020

స్కీమ్‌ను నోటిఫై చేసిన ఐటీ డైరెక్టరేట్‌ (సిస్టమ్స్‌)  వివాద్‌ సే విశ్వాస్‌ పథకం కింద డిక్లరేషన్‌ సమర్పించడానికి సంబంధించి ఆన్‌లైన్‌ విధివిధానాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (సిస్టమ్స్‌) గురువారం నోటిఫై చేసింది. దీనివల్ల ఈ పథకం ద్వారా ప్రత్యక్ష పన్ను వివాద పరిష్కారాన్ని కోరుకునే పన్ను చెల్లింపుదారులు ఐటీ ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌పై తమ డిక్లరేషన్లను సమర్పించడానికి వీలు కలుగుతుంది. అంతక్రితం ప్రభుత్వం పథకానికి సంబంధించి నియమ నిబంధనలను, పథకం కింద ఆన్‌లైన్‌

ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్‌

Friday 20th March 2020

- అదనంగా వెయ్యి డాలర్లు - ఫేస్‌బుక్‌ వెల్లడి  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ తమ ఉద్యోగులకు 6 నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఇంటి నుంచే పనిచేసే సిబ్బంది ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 1,000 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మొత్తం 45,000 మంది ఫుల్‌ టైమ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్‌బుక్

Most from this category