News


కర్ఫ్యూలో 7 కోట్లకుపైగా..

Saturday 21st March 2020
news_main1584765684.png-32610

ఆదివారం జరిగే జనతా కర్ఫ్యూలో తమ సభ్యులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) తెలిపింది. 7 కోట్లకుపైగా వ్యాపార సంస్థలు మూతపడనున్నాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ తెలిపారు. ఈ సంస్థల్లో పనిచేస్తున్న 40 కోట్ల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అవుతారని చెప్పారు.



You may be interested

ఇంటి నుంచే పని

Saturday 21st March 2020

కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచన కరోనా వైరస్‌ కట్టడి చర్యల్లో భాగం ప్రభుత్వరంగ సంస్థల్లో సగం మంది ఇంటి నుంచే పని కరోనా వైరస్‌ నియంత్రణ పోరులో భాగంగా కంపెనీలు, ఎల్‌ఎల్‌పీ కింద నమోదైన సంస్థలు తమ ఉద్యోగులను వారి ఇళ్ల నుంచే పనిచేయించుకునే విధంగా తక్షణ కార్యాచరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తాత్కాలిక చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు దీన్ని అమలు చేయాలని కోరింది. కోవిడ్‌-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు

ఆర్థిక సాయం చేయండి..

Saturday 21st March 2020

తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఎయిర్‌లైన్స్‌, హోటల్స్‌, మాల్స్‌, మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లు, రిటైలర్లకు స్వల్ప, మధ్యకాలిక ఆర్థిక సాయం వెంటనే అందించాలని క్రిసిల్‌ తన నివేదికలో కోరింది. చైనాలో కొత్తగా కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మే చివరినాటికి సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వివరించింది. ఇది జరక్కపోతే స్టీల్‌, జెమ్స్‌, జువెల్లరీ, కన్‌స్ట్రక్షన్‌, ఇంజనీరింగ్‌, టెక్స్‌టైల్‌ రంగాలూ కరోన బారిన పడతాయని హెచ్చరించింది.   

Most from this category