News


ఇండియాలో అత్యంత విలువైన కంపెనీలు ఏవో మీకు తెలుసా?

Saturday 22nd February 2020
news_main1582355708.png-32007

 మన దేశంలో అత్యంత విలువైన కంపెనీలా జాబితాలో రిలయన్స్‌ మొదటి స్థానంలో ఉండగా, టీసీఎస్‌ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ఎప్పుడూ టాప్‌ 10 జాబితాలో ఉండే ఎస్‌బీఐ తాజాగా తన స్థానాన్ని చేజార్చుకుని 11వ స్థానంతో సరిపెట్టుకోగా,...టాప్‌ 10లోకి బజాజ్‌ ఫైనాన్స్‌ వచ్చి చేరింది. జాబితాలో మొదటి 20 స్థానాల్లో ఉన్న కంపెనీలు ఈ కింది విధంగా ఉన్నాయి.....

క్రమసంఖ్య కంపెనీ పేరు ప్రస్తుత ధర(రూపాయలలో) మార్కెట్‌ విలువ(రూ.కోట్లలో)
1. రిలయన్స్‌    1,485.50 941,693
2.  టీసీఎస్‌       2,156.30 809,126
3. హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌ 1,217.30  666,914
4. హెయూఎల్‌     2,251.00 487,299
5.  హెచ్‌డీఎఫ్‌సీ  2,362.45 408,602
6. ఐసీఐసీఐబ్యాంక్‌ 546.00  353,346
7. ఇన్ఫోసిస్‌ 796.70  339,280
8. కోటక్‌ మహీంద్రా 1,684.40 322,103
9. భారతీఎయిర్‌టెల్‌ 545.50 297,600
10. బజాజ్‌ ఫైనాన్స్‌ 4,880.70 293,666
11. ఎస్‌బీఐ  327.65 292,414
12. ఐటీసీ  207.85 255,484
13. యాక్సిస్‌ బ్యాంక్‌ 744.90  210,120
14.  మారుతీసుజుకీ  6,754.65  204,044
15.  లార్సన్‌ 1,280.85  179,798
16. ఏసియన్‌పెయింట్స్‌ 1,842.85 176,765
17. హెచ్‌సీఎల్‌ టెక్‌  609.70  165,452
18. నెస్లే 16,544.10 159,511
19.

ఎవెన్యూ సూపర్‌ మార్ట్‌ 

2,461.80 159,469
20. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 9,709.50 154,514  



You may be interested

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో.. బ్లాక్‌బస్టర్‌!?

Saturday 22nd February 2020

పబ్లిక్‌ ఇష్యూపట్ల ఇన్వెస్టర్ల ఆసక్తి  అనధికార మార్కెట్లో భారీ ప్రీమియం ఐపీవో ధర అంచనా రూ. 750-755! రూ. 1100-1300 మధ్య లిస్టింగ్‌ చాన్స్‌? బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం​స్టేట్‌బ్యాంక్‌ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూపట్ల ఇన్వెస్టర్లలో అత్యంత ఆసక్తి నెలకొన్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే అనధికార(గ్రే) మార్కెట్‌లో ఇష్యూకి 40 శాతం అధిక ధర(ప్రీమియం) పలుకుతున్నట్లు చెబుతున్నారు. ఇష్యూ మార్చి 2న ప్రారంభమై 5న ముగియనుంది. నిజానికి ఇష్యూకి ఎస్‌బీఐ ధరను

ప్రముఖ బ్రోకరేజ్‌ల నుంచి టాప్‌ సిఫార్సులు

Saturday 22nd February 2020

బ్రోకరేజ్‌ సంస్థ: ప్రభుదాస్‌ లిల్లాధర్‌ షేరు పేరు: ధనుక అగ్రిటెక్‌ రేటింగ్‌: కొనవచ్చు టార్గెట్‌ ధర: రూ.635 విశ్లేషణ: ఈ క్యూ3 కంపెనీ మిశ్రమ ఫలితాలను విడుదల చేసింది. ఆర్థిక సంవత్సరం 2021లో కంపెనీ ఆదాయం 7శాతం, ఈబిటా 10శాతం, నికరలాభం 11శాతం వృద్ధిని సాధిస్తుంది. అలాగే ఆర్థిక సంవత్సరం 22లో ఆదాయం 7శాతం, ఈబిటా 7శాతం, నికరలాభం 0.8శాతం వృద్ధిని అందుకుంటుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేస్తుంది. వచ్చే రెండేళ్లలో వార్షిక ప్రాతిపదికన 7శాతం వృద్ధిని

Most from this category