STOCKS

News


స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 3rd February 2020
news_main1580703866.png-31459

అమెరికా డాలర్‌ బలహీన పడడంతో సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో ముగింపు ధరతో పోలిస్తే రూ.263 తగ్గి  10గ్రాముల బంగారం ధర రూ.40,985.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ 3 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,585.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(శనివారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)



You may be interested

ఏప్రిల్‌కు ముందే డివిడెండ్స్‌ పండుగ?!

Monday 3rd February 2020

అధిక ప్రమోటర్‌ హోల్డింగ్స్‌ ఉన్న కంపెనీలు మార్చి- ఏప్రిల్‌లోపు భారీగా మధ్యంతర డివిడెండ్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ అనంతరం డివిడెండ్‌ టాక్స్‌ గ్రహీతలు కట్టాల్సిఉంటుందని బడ్జెట్లో సవరించినందున అంతకుముందే భారీ డివిడెండ్లు ప్రకటించి సొమ్ము చేసుకోవాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటి తర్వాత వచ్చే డివిడెండ్లపై ప్రమోటర్లు దాదాపు 43 శాతం పన్ను చెల్లించాల్సిఉంటుంది. ప్రస్తుతం కంపెనీల షేర్‌హోల్డర్లు దేశీయ కంపెనీల నుంచి పొందే డివిడెండ్‌

క్రమం తప్పకుండా ఆదాయం కోసం..

Monday 3rd February 2020

క్రమం తప్పకుండా ఆదాయం కోసం.. ఆశించే రాబడి, రిస్క్‌ కొలమానాలు వీటి ఆధారంగానే ఎంపిక ఎఫ్‌డీలు, యాన్యుటీ ప్లాన్లు, ఎస్‌డబ్ల్యూపీలు ఎస్‌సీఎస్‌ఎస్‌, వయవందనయోజన పథకాలు కాల వ్యవధి, రాబడి వేర్వేరు పదవీ విరమణ చేసిన వారికి ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోసం కచ్చితంగా ఒక ఏర్పాటు అనేది ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ ప్రయోజనాలు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని వారికి సైతం పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ కోసం ఈపీఎఫ్‌వో అందించే

Most from this category