News


2019 బిజినెస్‌ రివైండ్‌: స్థిరంగా బీమా రంగం..

Monday 30th December 2019
news_main1577679555.png-30518

బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్‌ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15 శాతం వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్‌వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు, బీమా విస్తృతికి సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు మొదలైనవి ఇందుకు దోహదపడగలవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 
 



You may be interested

2020లో ఈ మూడు రంగాలదే హవా!

Monday 30th December 2019

ఐసీఐసీఐ డైరెక్ట్‌ రిసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌పాండే టెలికం, బ్యాంకింగ్‌, ఇన్‌ఫ్రా రంగాలకు చెందిన కంపెనీలు కొత్త ఏడాదిలో సత్తా చూపుతాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రిసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌పాండే అంచనా వేశారు. టెలికం రంగం క్రమంగా మంచి రూపుదిద్దుకుంటోందన్నారు. ఇన్‌ఫ్రా రంగంలో ఇప్పటివరకు ప్రైసింగ్‌ ప్రదర్శన స్తబ్దుగా ఉందని, ఇకపై ఇందులో మార్పు రానుందని చెప్పారు. ముఖ్యంగా కొత్త ఏడాది ద్వితీయార్ధంలో ఈ రెండు రంగాలు మంచి జోరు చూపవచ్చన్నారు. వీటితో పాటు

2019 బిజినెస్‌ రివైండ్‌: రియల్టీ అంతంతమాత్రం..

Monday 30th December 2019

రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్‌ 7 నగరాల్లో రిటైల్‌ లీజింగ్‌ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్‌ చ.అ. లీజింగ్‌ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్‌ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్‌మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్‌ తగ్గగా.. ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్, సినిమా, సౌందర్య

Most from this category