News


టెక్‌ మహీంద్రా, సిస్కో జట్టు

Friday 31st May 2019
news_main1559285900.png-26015

హైదరాబాద్‌: టెక్‌ మహీంద్రా తన హైదరాబాద్‌ క్యాంపస్‌లో సిస్కో డిజిటల్‌ నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. 14,000కుపైగా లైవ్‌ యూజర్లతో ఒకానొక అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ క్యాంపస్‌ నెట్‌వర్క్‌గా అవతరించినట్టు పేర్కొంది. టెక్‌ మహీంద్రా ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఓడీసీ)లో ఆటోమేషన్‌, అనలైటిక్స్‌, సెక్యూరిటీ విబాగాల్లో సిస్కోతో భాగస్వామ్యం ఫలితాలను ఇవ్వగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. సిస్కోతో భాగస్వామ్యం ఎంతో ప్రతిభావంతమైనదని, డిజిటల్‌ నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్‌ వంటి విభాగాల్లో బలోపేతం చేస్తుందని టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో సీపీ గుర్నానీ పేర్కొన్నారు. 



You may be interested

అపోలో హాస్పిటల్స్‌ లాభం రూ.77 కోట్లు

Friday 31st May 2019

మార్చి త్రైమాసికంలో 29 శాతం పెరుగుదల అ‍న్ని విభాగాల్లో రాణింపు  న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ మార్చి క్వార్టర్‌కు ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. స్టాండలోన్‌ నికర లాభం మార్చి త్రైమాసికంలో 29 శాతం పెరిగి రూ.77 కోట్లుగా నమోదైంది. అన్ని విభాగాల్లోనూ పనితీరు మెరుగుపడడం వృద్ధికి చోదకంగా నిలిచినట్టు కంపెనీ పేర్కొంది. స్టాండలోన్‌ ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ.2,167 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ.1,863 కోట్ల

జీఎంఆర్‌కు భారీ నష్టాలు

Friday 31st May 2019

రూ.2,341 కోట్ల నష్టం ప్రకటన విద్యుత్‌ ఆస్తుల విలువ క్షీణించటం వల్లే న్యూఢిల్లీ/హైదరాబాద్‌: విద్యుత్‌, మౌలికరంగం, విమానయానం వంటి వివిధ రంగాల్లో ఉన్న జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ 2018-19 4వ త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం ఏకంగా రూ.2,341 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కొన్ని విద్యుత్‌ ఆస్తుల విలువ క్షీణించడం వల్ల ఈ స్థాయి నష్టాలను ఎదుర్కొన్నట్టు కంపెనీ తెలియజేసింది. జీఎంఆర్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (జీసీఈఎల్‌), దీని

Most from this category