News


పదేళ్లలో 6 రెట్లు పెరిగిన టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ

Thursday 23rd January 2020
news_main1579749240.png-31117

న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) బ్రాండ్ విలువ 2010- 2019 మధ్య కాలంలో ఏకంగా ఆరు రెట్లు పెరిగి 13.5 బిలియన్ డాలర్లకు చేరింది. బ్రాండ్ ఫైనాన్స్ విడుదల చేసిన 2020 గ్లోబల్ 500 నివేదికలో ఈ అంశాలు వెల్లడైనట్లు టీసీఎస్ ఒక ప్రటనలో తెలియజేసింది. అలాగే సంస్థ సీఈవో రాజేష్ గోపీనాథన్ వరుసగా రెండోసారి టాప్ 100 గ్లోబల్ సీఈవోల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు వెల్లడించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో బ్రాండ్ ఫైనాన్స్ ఈ నివేదికను ఆవిష్కరించింది. You may be interested

మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్‌

Thursday 23rd January 2020

ధరలు రూ.5.29-9.29 లక్షల రేంజ్‌లో  తొలి డీజిల్‌ బీఎస్‌-6 కారు ముంబై: టాటా మోటార్స్‌ ప్రీమియమ్‌ హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్లోకి ప్రవేశించింది.  ఆల్ట్రోజ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారులో ఐదు పెట్రోల్‌, ఐదు డీజిల్‌ వేరియంట్లను అందిస్తున్నామని టాటా మోటార్స్‌  సీఈఓ, ఎమ్‌డీ గుంటర్‌ బషెక్‌ చెప్పారు. పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.5.29-7.69 లక్షలు... డీజిల్‌ వేరియంట్ల ధరలు రూ.6.99-9.29 లక్షల రేంజ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇది భారత్‌లో తొలి బీఎస్‌-6 డీజిల్‌

ఎస్‌బీఐ ఎండీగా తెలుగు వ్యక్తి

Thursday 23rd January 2020

 బాధ్యతలు స్వీకరించిన చల్లా శ్రీనివాసులు శెట్టి ​​​​​​​హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త ఎండీగా చిత్తూరు జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా కేంద్రం ఆయన నియామకాన్ని ఖరారు చేయటంతో... మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 1988లో అహ్మదాబాద్‌ ఎస్‌బీఐలో

Most from this category