News


సబ్‌ ఎడిటర్లు కావలెను

Tuesday 28th January 2020
news_main1580190880.png-31263

సాక్షి పత్రిక అనుబంధ బిజినెస్‌ వెబ్‌సైట్‌ "బిజినెస్‌@ సాక్షి డాట్‌ కామ్‌‌"లో పనిచేసేందుకు సబ్‌ ఎడిటర్లు/సీనియర్‌ సబ్‌ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో, న్యూస్‌ వెబ్‌సైట్లలో బిజినెస్‌ విభాగంలో సబ్ ఎడిటర్లుగా, కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. బిజినెస్‌, ఎకానమీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ బాగా చేయగలగాలి.  35 సంవత్సరాల లోబడిన వయసు కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ కింద పేర్కొన్న మెయిల్‌కు పూర్తి వివరాలతో కూడిన బయోడేటాలను ఫిబ్రవరి 10 వ తేదీలోగా పంపించగలరు.

recruitments@sakshi.com
 



You may be interested

స్థిరంగా పుత్తడి

Tuesday 28th January 2020

రూ.40,500 వద్ద స్థిరంగా పసిడి  గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం ఎంసీఎక్స్‌లో రూ.40,500 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.  ఈరోజు 10.45 గంటల సమయంలో క్రితం రోజు ముగింపుతో పోలిస్తే రూ.53ల తగ్గుదలతో 10 గ్రాముల బంగారం ధర 40,532.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సోమవారం 10 గ్రాముల పసిడి ధర రూ.40,722.00 గరిష్టస్థాయిని చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు క్రితంరోజుస్థాయిలోనే ఔన్స్‌ బంగారం ధర 1,579.25  డాలర్ల వద్ద

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 28th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్లు ఇంటర్‌ గ్లోబ్‌: ఈ కంపెనీ క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.185 కోట్ల నుంచి రూ.496 కోట్లకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన  ఆదాయం 25.5 శాతం పెరిగి రూ.9,932 కోట్లకు చేరింది. టొరంటో ఫార్మా: ఈ కంపెనీ నికర లాభం 2 శాతం పెరిగి రూ.251 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 4.1 శాతం పెరిగి రూ.1,966 కోట్లుగా నమోదైంది. మారుతీ సుజుకీ: దేశీయ

Most from this category