News


విమానాల్లో నెల్కో వై-ఫై సర్వీసులు

Thursday 20th February 2020
news_main1582168119.png-31946

  • విస్తార ఎయిర్‌లైన్స్‌తో ప్రారంభం

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లో భాగమైన నెల్కో సంస్థ తాజాగా విమానాల్లో వై-ఫై సర్వీసులు ఆవిష్కరించింది. విస్తార ఎయిర్‌లైన్స్‌ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తేనుంది. తద్వారా విస్తార.. దేశీయంగా ఇన్‌-ఫ్లయిట్ వై-ఫై సర్వీసులు (ఐఎఫ్‌సీ) అందిస్తున్న తొలి విమానయాన సంస్థ కానుంది. పానసోనిక్ ఏవియోనిక్స్‌తో కలిసి ఈ సేవలు అందిస్తున్నట్లు నెల్కో ఎండీ, సీఈవో పీజే నాథ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఐఎఫ్‌సీకి భారీ అవకాశాలు ఉన్నాయని, ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 



You may be interested

2023 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్‌ యూజర్లు

Thursday 20th February 2020

సిస్కో నివేదికలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో 2023 నాటికి ఇంటర్నె్‌ట్‌ వినియోగదార్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని, జనాభాలో ఈ సంఖ్య 64 శాతమని సిస్కో తన వార్షిక ఇంటర్నెట్‌ నివేదికలో వెల్లడించింది. 2018లో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 39.8 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ సంఖ్య జనాభాలో 29 శాతమని వివరించింది. ‘2018లో 76.3 కోట్ల మొబైల్‌ యూజర్లు ఉంటే, 2023 నాటికి 96.6 కోట్లకు చేరతారు.

భారత పర్యటనలో వాణిజ్య ఒప్పందం ఉండకపోవచ్చు

Thursday 20th February 2020

(అప్‌డేటెడ్‌...)  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన వాషింగ్టన్‌: వాణిజ్యం విషయంలో భారత్‌ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్‌ ఆరోపించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోపు భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం కుదరకపోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ‘‘భారత దేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, తర్వాత కోసం దీన్ని పొదుపు చేస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వాణిజ్య

Most from this category