News


బెంగళూరులో ష్నైడర్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ

Thursday 28th November 2019
news_main1574912668.png-29913

గ్లోబల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ అండ్ ఆటోమేషన్ కంపెనీ ష్నైడర్ ఎలక్ట్రిక్.. తాజాగా బెంగళూరులో స్మార్ట్‌ ఫ్యాక్టరీని ప్రారంభించింది. పరిశ్రమలకు అవసరమైన యూపీఎస్ సిస్టమ్స్‌, విద్యుత్ మోటారు భ్రమణ వేగాన్ని నియంత్రించే వేరియబుల్‌ స్పీడ్‌ వంటి వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనుంది. నూతన ఫ్లాంట్‌ కోసం 700 మందిని నియమించుకున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే హైదరాబాద్‌లో ఈ సంస్థ ఫ్యాక్టరీని ప్రారంభించింది. 2020 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 100 స్మార్ట్‌ ఫ్యాక్టరీలను ప్రారంభించాలని లక్ష్యంగా ప్రకటించింది. 



You may be interested

ఐపీవో మార్కెట్లో మళ్లీ సందడి!

Thursday 28th November 2019

ఒకదాని వెంట ఒకటి ఇష్యూకు గత రెండు నెలల్లో ఇష్యూలకు మంచి ఆదరణ కొత్తగా ఐపీవో కోసం కంపెనీల దరఖాస్తులు మద్దతుగా నిలుస్తున్న మార్కెట్ల ర్యాలీ  న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ (సెకండరీ మార్కెట్‌)తో ప్రైమరీ మార్కెట్‌లో ఐపీవో ఇష్యూల సందడి మళ్లీ మొదలవుతోంది. ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు ఎంతో అనిశ్చితులను చవిచూశాయి. ఫలితంగా మొదటి పది నెలల కాలంలో వచ్చిన పేరున్న ఐపీవో ఇష్యూలు 20లోపునకే పరిమితమయ్యాయి. ప్రతికూల పరిస్థితుల్లో ఇష్యూలు పూర్తిగా

శాంసంగ్‌లో నియామకాలు

Thursday 28th November 2019

1200 మందికి ఉద్యోగాలు న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదిలో 1200 మంది ఇంజినీరింగ్ పట్టబద్రులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ శాంసంగ్‌ బుధవారం ప్రకటించింది. పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో పనిచేయడం కోసం వీరిని ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌సీల నుంచి ఎంపికచేయనున్నట్లు వెల్లడించింది. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ కేంద్రాల్లో నియామకాలు ఉంటాయని వివరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, క్లౌడ్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, రికగ్నిషన్

Most from this category