News


రిలయన్స్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఆఫర్‌

Friday 25th October 2019
news_main1571974901.png-29126

పండుగల సీజన్‌ సందర్భంగా రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 25 నుంచి 31వరకు కొనసాగనున్న తాజా ఆఫర్‌లో టీవీలు, గృహోపరకణాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ వంటి ఎలక్ట్రానిక్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉండగా.. విడిభాగాలపైమరో 10 శాతం డిస్కౌంట్‌ ఉన్నట్లు వెల్లడించింది. లక్కీ కస్టమర్లకు కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్‌ సైకిళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, ఐ-ఫోన్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆఫర్‌ కాలంలో మై జియో స్టోర్స్‌లో వోచర్లను సైతం అందిస్తున్నట్లు తెలిపింది. 



You may be interested

జీఎస్‌టీ సరళీకరణతో ర్యాంక్‌ మెరుగుపరుస్తాం: నిర్మల

Friday 25th October 2019

వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్‌టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్‌లైన్ ఫైలింగ్‌లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ, ముంబై నగరాలను ఆధారంగానే ప్రపంచ బ్యాంక్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌

15-18 శాతం వృద్ధి:‍థామస్‌ కుక్‌

Friday 25th October 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- టూర్స్‌, ట్రావెల్‌ ఏజెన్సీ థామస్‌ కుక్‌ ఇండియా 2019లో పర్యాటకుల సంఖ్య పరంగా 15-18 శాతం వృద్ధి ఆశిస్తోంది. గతేడాది 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ట్రావెలర్ల సంఖ్య ఈ ఏడాది 25-30 శాతం అధికం అయ్యే అవకాశం ఉందని థామస్‌ కుక్‌ హాలిడేస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోమిల్‌ పంత్‌ తెలిపారు. 2020 టూర్‌ ప్యాకేజీలను ప్రకటించిన

Most from this category