News


రిలయన్స్‌ డిజిటల్‌ రిపబ్లిక్‌డే ఆఫర్‌

Saturday 18th January 2020
Markets_main1579319937.png-31010

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘రిలయన్స్‌ డిజిటల్‌’ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. డిజిటల్‌ ఇండియా సేల్‌ పేరిట నిర్వహిస్తున్న ఈ ఆఫర్‌లో భాగంగా.. ఈ నెల 18 నుంచి 22 వరకు రూ. 1,000 చెల్లించి ప్రీ-బుకింగ్‌ చేసుకున్న వారికి, 23-26 కాలంలో కొనుగోళ్లపై రూ. 1,000 అదనంగా లభిస్తుందని వివరించింది. దీంతో పాటు క్యాష్‌బ్యాక్‌, నో కాస్ట్‌ ఈఎంఐ వంటి అనేక ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించింది. రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్లు, మై జియో స్టోర్‌తో పాటు రిలయన్స్‌ డిజిటల్‌ వెబ్‌సైట్లో ముందస్తు బుకింగ్స్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. 



You may be interested

బంగారం రుణ మార్కెట్‌ రూ.4.61 లక్షల కోట్లు

Saturday 18th January 2020

2020 నాటికి ఈ మార్క్‌ను చేరుకుంటుంది: కేపీఎంజీ న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్‌ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. 2022 నాటికి ఈ మార్కెట్‌ రూ.4,617 బిలియన్‌ రూపాయిలకు (రూ.4,61,700 కోట్లు) చేరుకుంటుందని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కేపీఎంజీ శుక్రవారం విడుదల చేసింది.  నివేదికలోని అంశాలు 2018-19లో బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలు దేశంలోని

హ్యుందాయ్‌ ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభం

Saturday 18th January 2020

‘క్లిక్‌ టు బయ్’ పేరిట సేవలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా.. ‘క్లిక్‌ టు బయ్’ పేరిట ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలను ప్రారంభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రిటైల్‌ సేల్స్‌ నెట్‌వర్క్‌తో పాటు నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కస్టమర్లు కార్లను ఎంపిక చేసుకుని, కొనుగోలు చేయడానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్‌.ఎస్‌ కిమ్‌ వివరించారు. ఈ ప్లాట్‌ఫాంలో

Most from this category