STOCKS

News


రెడ్‌మి నోట్ 8 ఫ్లాష్ సేల్ ప్రారంభం

Thursday 14th November 2019
news_main1573711404.png-29582

ప్రముఖ చైనా కంపెనీ షియోమి యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 8 క్రితం నెలలో  ఇండియాలో విడుదల అయింది. గత నెలలో లాంచ్ అయినప్పటి నుండి ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్స్ ద్వారా మాత్రమే లభిస్తున్నాయి. అందులో భాగంలో మరొక ఫ్లాష్ సేల్స్‌ ఆఫర్‌ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానునుంది. బడ్జెట్‌ ఫోన్‌గా పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌లైన అమెజాన్‌, ఫ్లిఫ్‌ కార్ట్‌, మి ఇండియా ఆధికార వెబ్‌సెట్‌లతో పాటు మి హోమ్‌ స్టోర్‌లో లభించనున్నాయి.
రెడ్‌ మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

రెడ్‌మి నోట్ 8 ప్రో ఒక 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది. ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో కూడా ఇది గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. అదనంగా, ఇందులో 2.0Ghz క్లాక్ స్పీడ్ అందించగల ఒక స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ చిప్‌సెట్‌ తో వచ్చింది. దీనికి జతగా ఒక 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ రెడ్‌మి నోట్ 8 మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  48మెగా ఫిక్చెల్‌ సెన్సార్ గల క్వాడ్ కెమెరా సెట్‌అప్‌తో వస్తుంది. ఈ ప్రధాన కెమెరాకి జతగా ఒక 8 మెగా ఫిక్చెల్‌ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారు కలిగిన మరో కెమెరాను అందించింది. అలాగే ముందువైపు 13మెగా ఫిక్చెల్‌ కలిగిన సెల్ఫీ కెమెరా కూడా ఉంది. 4,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అంతేకాదు, ఇది 18వాట్ల స్పీడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో కలిగిన 1ఛార్జర్‌ వస్తుంది. 

రెడ్‌మి నోట్ 8  : ధరలు

1. రెడ్‌మి నోట్ 8 (4GB RAM + 64GB Storage) - రూ.8,999/-
2. రెడ్‌మి నోట్‌ 8 (6GB RAM + 128GB Storage) - రూ.12,999/-You may be interested

భారత్‌లోకి మరిన్ని విదేశీ ఫండ్స్‌ వచ్చేందుకు సిద్ధం!

Thursday 14th November 2019

యుఎస్‌, యురోప్‌ ఫండ్స్‌, ఇండియా మార్కెట్‌లో తమ వెయిటేజ్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, అధిక మొత్తంలో ఎఫ్‌ఐఐలు(విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు) ఇండియా ఈక్విటీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, గ్లోబల్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఇండియా హెడ్‌, సునిల్‌ ఖైతాన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. మిగిలిన అంశాలు ఆయన మాటల్లో.. చెల్లింపుల రంగం ఆకర్షిస్తోంది.. విస్తృతమైన వినియోగదారుల వృద్థి, ఆ వృద్ధికి ఫైనాన్సింగ్‌ సమకూర్చగలిగే కంపెనీలకు మార్కెట్‌లో చాలా

ప్రభుత్వ సాయం రాకుంటే ఐడియా దివాలా పిటిషన్‌!

Thursday 14th November 2019

కొత్త నిధులు అందించేందుకు బిర్లాల విముఖత టెలికం రంగానికి ప్రభుత్వ సాయం అందకుంటే వొడాఫోన్‌ ఐడియాను దివాలాకు వదిలేయాలని బిర్లాలు నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితుల్లో వీఐఎల్‌లోకి కొత్తగా నిధులేమీ అందించకూడదని బిర్లా గ్రూప్‌ నిర్ణయించుకుందని తెలిపాయి. టెలికం వ్యాపారం లాభసాటిగా లేదని, ఈ వ్యాపారం అస్థిరంగా మారిందని, గ్రూప్‌ లాభాలకు గుదిబండలాగా తయారైందని, ఈ నేపథ్యంలో మరిన్ని నిధులు ఈ వ్యాపారంపై పెట్టాల్సిన అవసరం లేదని గ్రూప్‌

Most from this category