News


విస్తరణ బాటలో ‘రామ్‌రాజ్‌ కాటన్‌’

Wednesday 28th August 2019
news_main1566967123.png-28065

- నెల్లూరులో 100వ షోరూం ప్రారంభం

ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ రామ్‌రాజ్‌ కాటన్‌.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో తన 100వ షోరూంను ప్రారంభించింది. సినీహీరో, సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ దగ్గుబాటి వెంకటేష్‌ చేతుల మీదుగా నూతన ఎక్స్‌క్లూజీవ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్‌ ప్రారంభమైంది. సందర్భానికి తగినట్లుగా ఉండే దాదాపు 2,000 వెరైటీల ధోతీలను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక తమకు 12,500 టెక్స్‌టైల్స్‌ రిటైలర్స్‌ ఉండగా.. లాభాపేక్ష లేకుండా, చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొంది.



You may be interested

పన్ను వసూళ్లలో దూకుడొద్దు

Wednesday 28th August 2019

పన్ను అధికారులకు ఆర్థిక మంత్రి సూచన పుణె: పన్ను వసూళ్ల విషయంలో నిగ్రహం పాటించాలని, దూకుడుగా వ్యవహరించరాదని పన్ను అధికారులను కోరినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పుణెలో మంగళవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి, కస్టమ్స్‌, ఆదాయపన్ను, జీఎస్టీ అధికారులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘వ్యాపారాలు ఉద్యోగాలను, సంపదను సృష్టిస్తాయి. కనుక పన్ను వసూలు చేయడమనే తమ ఉద్యోగ విధుల

ఉద్దీపనలు బాగున్నా... వృద్ధి అంతంతే!

Wednesday 28th August 2019

పలు విశ్లేషణా, రేటింగ్‌ సంస్థల అంచనా దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు ఆగస్టు 31న ఏప్రిల్‌-జూన్‌  త్రైమాసిక జీడీపీ గణాంకాల వెల్లడి నేపథ్యం భారత్‌ ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రస్తుతం తీవ్రంగా ఉన్నాయని పలు విశ్లేషణా, రేటింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇటు దేశీయ అటు అంతర్జాతీయ ప్రతికూలతలు దీనికి కారణమన్నది ప్రధాన విశ్లేషణ. ఈ నెలాఖరున ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక గణాంకాలు వెల్లడవుతుండడం దీనికి నేపథ్యం. ముఖ్యాంశాలను పరిశీలిస్తే... వృద్ధి 6.4

Most from this category