News


రామ్‌కో సిమెంట్స్‌ ప్లాంట్‌కు 5 స్టార్‌ రేటింగ్‌

Friday 27th December 2019
news_main1577420778.png-30471

చెన్నై: రామ్‌కో సిమెంట్స్‌ గోవిందపురం, అరియలూర్‌ (తమిళనాడు) కర్మాగారానికి పర్యావరణ, ఆరోగ్య, భద్రతకు సంబంధించి ప్రతిష్టాత్మక  సీఐఐ- ఎస్‌ఆర్‌, ఈహెచ్‌ఎస్‌  ఎక్స్‌లెన్స్‌ అవార్డు లభించింది. ఇందుకు సంబంధించి  ఇటీవల జరిగిన సీఐఐ దక్షిణప్రాంత ఈహెచ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు, 2019 కార్యక్రమంలో ‘‘5 స్టార్‌ రేటింగ్‌’’ సర్టిఫికేట్‌ను సంస్థ (అరియలూర్‌) వైస్‌ ప్రెసిడెంట్‌-అడ్మిన్‌ ఎస్‌ రామరాజ్‌ స్వీకరించారు. సీఐఐ-ఎస్‌ఆర్‌ ఈహెచ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌, సుప్రా ఆంకాలజీ ఫౌండర్‌ శ్రీని శ్రీనివాసన్‌ తదితరులు ఈ అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారని కంపెనీ ప్రకటన తెలిపింది. 



You may be interested

పీఎస్‌యూ బ్యాంకుల ర్యాలీ

Friday 27th December 2019

మూడు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు వారాంతాన జోరందుకున్నాయి. జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ‍ప్రాంతంలో సెన్సెక్స్‌ 202 పాయింట్లు ఎగసి 41,366కు చేరగా.. 53 పాయింట్లు పుంజుకుని 12180 వద్ద ట్రేడవుతోంది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఉన్నట్లుండి ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లు

మార్చికి నికర ఎన్‌పీఏలు 3.2 శాతానికి దిగొస్తాయి

Friday 27th December 2019

బ్యాంకింగ్‌ రంగంపై ఇక్రా నివేదిక ముంబై: దేశ బ్యాంకింగ్‌ రంగంలో నికర మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) వచ్చే మార్చి నాటికి 3.2-3.3 శాతానికి దిగొస్తాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ‘‘బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతూ వస్తోంది. అదే సమయంలో ఎన్‌పీఏలుగా మారే రుణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రుణాల మాఫీ గరిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నప్పటికీ 2020 ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిల వసూళ్లలో పురోగతి ఉంటుంది’’ అని ఇక్రా తన

Most from this category