News


నేడు ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Friday 17th January 2020
news_main1579232383.png-30980

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌, బ్లూ డార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 
 



You may be interested

బంగారం ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ తప్పదిక

Friday 17th January 2020

ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల 2021 జనవరి 15 నుంచి అమల్లోకి స్వాగతించిన ప్రపంచ స్వర్ణ మండలి న్యూఢిల్లీ: బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్‌ మార్క్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కేంద్రం గురువారం నోటిఫై చేసింది. 2021 జనవరి 15 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆభరణాల వర్తకులకు ఏడాది సమయాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి ఆభరణాలను హాల్‌ మార్క్‌ సర్టిఫికేషన్‌తోనే విక్రయించాల్సి ఉంటుంది. లేదంటే

టెల్కోలకు 'సుప్రీం' షాక్‌

Friday 17th January 2020

ఏజీఆర్‌పై రివ్యూ పిటీషన్‌ డిస్మిస్‌ పునఃసమీక్షకు తగిన కారణాల్లేవని వ్యాఖ్య వడ్డీ, జరిమానాల విధింపు సరైనదేనని స్పష్టీకరణ న్యూఢిల్లీ: దాదాపు రూ. 1.47 లక్షల కోట్ల మేర బకాయీల భారం విషయంలో ఊరట లభించగలదని ఆశతో ఉన్న టెలికం సంస్థలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్‌) నిర్వచనానికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన రివ్యూ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీన్ని మరోసారి సమీక్షించేందుకు తగిన కారణాలేమీ

Most from this category