News


మార్కెట్లోకి పియాజియో ‘ఏప్‌ ఈ–సిటీ’

Thursday 19th December 2019
news_main1576729288.png-30301

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ పియాజియో.. భారత ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ‘ఏప్‌ ఈ–సిటీ’ పేరిట ఎలక్ట్రిక్‌ త్రీ–వీలర్‌ను బుధవారం విడుదల చేసింది. లిథియం– అయాన్‌ బ్యాటరీ కలిగిన దీని ధర రూ. 1.97 లక్షలుగా(ఎక్స్‌–షోరూం) ప్రకటించింది. మూడేళ్ల వారెంటీతో వస్తున్న ఈ వాహనాన్ని సన్‌ మొబిలిటీ భాగస్వామ్యంతో మొదటి దశలో చండీగఢ్, మొహాలి, గురుగ్రామ్‌లలో అందుబాటులోకి తెస్తోంది. 



You may be interested

నోకియా 2.3 వచ్చేసింది

Thursday 19th December 2019

ధర రూ. 8,199 న్యూఢిల్లీ: ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ హ్యండ్‌సెట్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌... బుధవారం భారత మార్కెట్లో నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ నెల్లోనే తొలుత ఈజిప్ట్‌ రాజధాని కైరోలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించిన సంస్థ.. తాజాగా భారత మార్కెట్లోకి ఫోన్‌ను తీసుకొచ్చింది. కొత్త ఫోన్‌ 6.2 అంగుళాల డిస్‌ప్లే, డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. 2జీబీ/32జీబీ వేరియంట్‌ ధర రూ.

జనవరి 1 నుంచి పాత ఎస్‌బీఐ కార్డులు పనిచేయవు!

Thursday 19th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జనవరి 1, 2020 నుంచి మీ పాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డెబిట్, క్రెడిట్‌ కార్డులు పని చేయవు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. పాత డెబిట్, క్రెడిట్‌ కార్డుల స్థానంలో చిప్‌ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. ఈ నెల 31 లోపు ఎస్‌బీఐ ఖాతాదారులు తమ హోమ్‌ బ్రాంచీల్లో మ్యాజిస్టిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డ్, పాత

Most from this category