News


పాన్‌ ఆధార్‌ లింకింగ్‌ గడువు తేదీ పొడగింపు

Tuesday 31st December 2019
news_main1577763174.png-30543

- వచ్చే ఏడాది మార్చి చివరి తేది

న్యూఢిల్లీ: పాన్‌ కార్డుతో ఆధార్‌ నెంబర్‌ అనుసంధానాకి గడువు తేదీని పొడగించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. వచ్చే ఏడాది (2020) మార్చి 31 వరకు గడువు తేదీని పొడగించినట్లు వివరించింది. గతంలో ఈ ఏడాది డిసెంబర్‌ 31 చివరి తేదీగా ప్రకటించిన బోర్డ్‌.. తాజాగా మరోసారి తాజా చర్య తీసుకుంది. 



You may be interested

ప్రారంభంలో సెన్సెక్స్‌ ప్లస్‌...నిఫ్టీ మైనస్‌

Tuesday 31st December 2019

క్రితం రోజు ఒడిదుడుకులకు లోనైన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం సైతం అదే ధోరణిలో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్ల స్వల్పలాభంతో 41,607 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 12,147 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

గ్యాప్‌ డౌన్‌ ఓపెనింగ్‌?!

Tuesday 31st December 2019

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్లు డౌన్‌  దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో 12,289 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. సోమవారం స్వల్ప ఒడిదొడుకుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో 41,558 వద్ద నిలవగా..

Most from this category