News


డిజిటల్ లావాదేవీలు 2,178 కోట్లు

Thursday 21st November 2019
news_main1574308437.png-29747

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ 13 నాటికి 2,178 కోట్ల డిజిటల్ లావాదేవీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్రసాద్‌ వెల్లడించారు. 2018-19 ఏడాదిలో ఈ మొత్తం  3,134 కోట్లు కాగా, గత కొనేళ్లుగా వృద్ధి వేగవంతంగా ఉందని పేర్కొన్నారు. 2016-17లో కేవలం 1,004 కోట్ల లావాదేవీలు నమోదైతే, ఈ ఏడాదిలో ఇప్పటికే రెట్టింపు లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. 



You may be interested

ప్రైవేటీకరణ..నష్టాల్లో బీపీసీఎల్‌, కాంకర్‌, ఎస్‌సీఐ

Thursday 21st November 2019

చమురు దిగ్గజం బీపీసీఎల్(భారత పెట్రోలియం కార్పోరేషన్‌), షిప్పింగ్‌ సం‍స్థ ఎస్‌సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనరి సం‍స్థయిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో కేంద్రం తనకున్న మొత్తం

డిఫాల్ట్‌ నిబంధనలు మరింత కఠినం

Thursday 21st November 2019

రైట్స్‌ ఇష్యూ కాలం కుదింపు  పీఎమ్‌ఎస్‌ కనీస పెట్టుబడి పెంపు  సెబీ బోర్డ్‌ నిర్ణయాలు ముంబై: రుణ చెల్లింపుల్లో విఫలానికి సంబంధించిన వెల్లడి నిబంధనలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కఠినతరం చేసింది. రైట్స్‌ ఇష్యూ ప్రక్రియ కాలాన్ని 55 రోజుల నుంచి 31 రోజులకు కుదించింది. అంతే కాకుండా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌  స్కీమ్‌(పీఎమ్‌ఎస్‌)కు సంబంధించి కనీస పెట్టుబడి మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచింది. ఈ మేరకు

Most from this category