News


సన్‌ఫార్మాపై బుల్లిష్‌.. ఎంఅండ్‌ఎం డౌన్‌గ్రేడ్‌

Thursday 30th May 2019
news_main1559195648.png-25992

క్యు4 ఫలితాల అనంతరం బ్రోకరేజ్‌ల ధృక్పథం
మార్చి త్రైమాసిక ఫలితాల అనంతరం పలు బ్రోకరేజ్‌లు సన్‌ఫార్మా షేరుపై బుల్లిష్‌ ధృక్పథం వెలిబుచ్చాయి. ఫలితాలు బలహీనంగా ఉన్నా, కంపెనీపై నమ్మకం ఉంచాయి. అయితే కొన్ని బ్రోకరేజ్‌లు మాత్రం షేరు టార్గెట్‌ను భారీగా తగ్గించాయి. బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి..

క్యు4లో పేలవ ఫలితాలు ప్రకటించిన ఎంఅండ్‌ఎంపై బ్రోకరేజ్‌లు పెదవివిరిచాయి. పలు సంస్థలు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ వెలిబుచ్చాయి. 
సీఎల్‌ఎస్‌ఏ- స్టాకురేటింగ్‌ను సీఎల్‌ఎస్‌ఏ కొనొచ్చు నుంచి అండర్‌పెర్ఫామ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను రూ. 850 నుంచి 690కి కుదించింది. ట్రాక్టర్‌ ఇండస్ట్రీలో డిమాండ్‌ భారీ ఒత్తిడి ఎదుర్కొంటోందని, ఎస్‌యూవీ వాల్యూంలు సైతం భారీగా పతనమయ్యాయని తెలిపింది. 
మాక్క్వైరీ- రేటింగ్‌ను అవుట్‌పెర్ఫామ్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టార్గెట్‌ ధరను రూ. 830కి తగ్గించింది. దీంతో పాటు ఈపీఎస్‌ అంచనాలను సైతం 2-3 శాతం మేర తగ్గించింది. 



You may be interested

ఫ్రెషర్స్‌కు రూ. 4 లక్షల ప్యాకేజీ

Thursday 30th May 2019

ఎంట్రీ స్థాయి ఇంజినీర్లకు కాగ్నిజెంట్ ఆఫర్‌ న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ కొత్తగా వచ్చే ఏడాది చేరబోయే ఎంట్రీ స్థాయి ఇంజినీర్లకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వనుంది. దాదాపు 18 శాతం పైచిలుకు అధిక వేతనం ఆఫర్ చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2020 జూన్‌లో ఇంజినీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసుకునే ఫ్రెషర్స్‌కు కాగ్నిజెంట్‌ దాదాపు రూ.4 లక్షల వార్షిక ప్యాకేజీ ఇవ్వనుందని వివరించాయి. ప్రస్తుతం ఇది సగటున రూ.3.38 లక్షలుగా

తగ్గిన పసిడి ధర

Thursday 30th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి గురువారం తగ్గుముఖం పట్టింది. బాండ్స్‌ ఈల్డ్‌ ర్యాలీ చేయడం, డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టస్థాయిలో ట్రేడ్‌ అవుతుండం ఇందుకు నేపథ్యం. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 4.50డాలర్లు నష్టపోయి 1,276.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిగా యూఎస్‌ ట్రెజరీ

Most from this category