News


ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ లాభం 10 శాతం అప్‌

Saturday 18th January 2020
news_main1579318602.png-31004

  • 8 శాతం పెరిగిన ఆదాయం 

న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.186 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.204 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌ తెలిపింది. ఆదాయం రూ.1,317 కోట్ల నుంచి 8 శాతం వృద్ధితో రూ.1,423 కోట్లకు పెరిగిందని పేర్కొంది. 



You may be interested

అయిదేళ్లు.. 10 లక్షల ఉద్యోగాలు..

Saturday 18th January 2020

(అప్‌డేటెడ్‌...) ఐటీ, రిటైల్‌, లాజిస్టిక్స్ తదితర విభాగాల్లో కల్పన భారత్‌లో అమెజాన్ భారీ ప్రణాళికలు సంస్థ సీఈవో బెజోస్‌ వెల్లడి న్యూఢిల్లీ: అటు ప్రభుత్వ వర్గాలు, ఇటు చిన్న వ్యాపారుల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ.. అమెరికాకు చెందిన ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో కార్యకలాపాలను గణనీయంగా విస్తరించే యోచనలోనే ఉంది. ఇందులో భాగంగా భారత పర్యటనకు వచ్చిన సంస్థ సీఈవో జెఫ్ బెజోస్ భారీ ప్రణాళికలను ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు

హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.2,944 కోట్లు

Saturday 18th January 2020

13 శాతం వృద్ధి  16 శాతం వృద్ధితో రూ.18,135 కోట్లకు ఆదాయం  ఒక్కో షేర్‌కు రూ. 2 డివిడెండ్‌  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.2,605 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ3లో రూ.2,944 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.15,699 కోట్ల నుంచి 16 శాతం

Most from this category