News


భారత్‌లో అమెజాన్‌ అద్భుతంగా పనిచేస్తోంది

Tuesday 19th November 2019
news_main1574135513.png-29693

  • జెఫ్ బెజోస్ వ్యాఖ్య

వాషింగ్టన్: ఈ-కామర్స్ కంపెనీల నిబంధనలను కఠినతరం చేస్తూ భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అమెజాన్‌ పనితీరులో ఇబ్బంది ఏమీ లేదని ఆ సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ జెఫ్ బెజోస్ స్పష్టంచేశారు. భారత్‌లో సంస్థ అద్భుతంగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఇక్కడి నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో మాట్లాడిన ఆయన.. ‘భారతదేశంలో మా వ్యాపారం చాలా బాగా జరుగుతోంది’ అని చెప్పారు. 



You may be interested

ఆభరణాలపై పెరిగిన డ్యూటీ డ్రాబ్యాక్‌

Tuesday 19th November 2019

న్యూఢిల్లీ: బంగారు, వెండి ఆభరణాలపై ప్రభుత్వం డ్యూటీ డ్రాబ్యాక్‌ను పెంచింది. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ. 372.9గా నిర్ణయించింది. అంతక్రితం ఈ రేటు రూ.272 వద్ద ఉంది. గతంలో రూ. 3,254 వద్ద ఉన్న కిలో వెండి పై డ్యూటీని రూ. 4,332.2 వద్దకు పెంచినట్లు ప్రకటించింది. సవరించిన రేట్లు నవంబర్‌ 16 (శనివారం) నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలియజేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పరిశ్రమ పోటీని ఇచ్చేందుకు ప్రభుత్వం

నిపుణుల కమిటీ ప్రకారం నిర్ణయం

Tuesday 19th November 2019

ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీ  లోక్‌సభకు వెల్లడించిన ఆర్థిక మంత్రి  న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఆర్‌బీఐ మిగులు నిధుల బదిలీ.... నిపుణుల కమిటీ సూచనలను బట్టి ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆర్‌బీఐ నికర లాభం, ఇతర ఆర్థిక స్థితిగతులపై కూడా ఆర్‌బీఐ మిగులు  నిధుల బదిలీ అధారపడి ఉంటుందని వివరించారు. 1934 నాటి అర్‌బీఐ చట్టం సెక్షన్‌ 47 ప్రకారమే మిగులు నిధుల బదిలీ విధానం ఆధారపడి

Most from this category