News


అత్యంత సంపన్నుడి స్థానాన్ని కోల్పోయిన జెఫ్‌ బెజోస్‌

Saturday 26th October 2019
Markets_main1572064597.png-29155

అమెజాన్‌ ఫౌండర్‌, సీఈఓ జెఫ్‌ బెజోస్‌ సంపాదనలో వెనకపడ్డారు. చిన్న వయస్సులోనే ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా పేరు గడించిన బెజోస్‌.. ప్రస్తుతం రెండవ స్థానానికి పడిపోయారు. గురువారం అమెజాన్‌ కంపెనీ షేరు 7 శాతం పడిపోయిన నేపథ్యంలో తొలి స్థానాన్ని కోల్పోయారు. ఈయన సంపద 103.9 బిలియన్‌ అమెరికా డాలర్లకు పడిపోయింది. ఇక తొలి స్థానంలోకి బిల్‌గేట్స్‌ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. గేట్స్‌ సంపద 105.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 



You may be interested

దీపావళి ధమాకా షేర్లు!

Saturday 26th October 2019

- కొన్నిటి జోలికెళితే పేలుతాయి జాగ్రత్త - ఐటీ, ఫార్మా, పీఎస్‌యూలకు దూరం.. - ప్రైవేట్‌ బ్యాంకులు, బీమా సంస్థలు ఆకర్షణీయం - బ్రోకరేజి సంస్థల సిఫారసులు ‘సాక్షి’కి ప్రత్యేకం... గత దీపావళి నుంచి మిగతా రంగాలతో పోలిస్తే రియల్టీ, బ్యాంకింగ్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల సూచీలు మెరుగ్గా రాణించగా.. మెటల్, ఆటో, హెల్త్‌కేర్‌ వెనుకబడ్డాయి. రియల్టీ 14 శాతం, బ్యాంకెక్స్‌ 13 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 13 శాతం పెరిగాయి. ఇక

టాటా మోటార్స్ నష్టాలు రూ.188 కోట్లు

Saturday 26th October 2019

44 శాతం తగ్గిన దేశీయ అమ్మకాలు  లాభాల బాటలో జేఎల్‌ఆర్‌ రూ.10,000 కోట్ల నిధుల సమీకరణ  న్యూఢిల్లీ: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.188 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. దేశీయ మార్కెట్లో నెలకొన్న  మందగమనం ఈ కంపెనీపై బాగానే ప్రభావం చూపించినప్పటికీ, గత క్యూ2లో వచ్చిన నష్టాలు(రూ.1,009 కోట్లు)తో పోల్చితే నష్టాలు బాగానే తగ్గాయి.  గత క్యూ2లో రూ.71,981 కోట్లుగా ఉన్న మొత్తం

Most from this category