News


జేఎల్‌ఆర్‌ చేతికి ‘బౌలర్‌’

Thursday 19th December 2019
news_main1576728876.png-30299

న్యూఢిల్లీ: ఏ తరహా ప్రాంతంలోనైనా పరుగులు తీసే పెర్ఫామెన్స్‌ కార్లను, విడి భాగాలను, ర్యాలీ రెయిడ్‌ వాహనాల్ని తయారు చేసే బ్రిటన్‌ సంస్థ బౌలర్‌ను టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) కొనుగోలు చేసింది. ఆఫ్‌–రోడ్‌ కాంపిటీషన్‌ కార్లను కూడా తయారు చేసే బౌలర్‌ కంపెనీ ఇకపై జేఎల్‌ఆర్‌కు చెందిన స్పెషల్‌ వెహికల్‌ ఆపరేషన్స్‌ వ్యాపారంలో ఒక భాగం కానుంది.  అయితే ఎంత మొత్తానికి ఈ సంస్థకు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం జేఎల్‌ఆర్‌ వెల్లడించలేదు. 



You may be interested

జనవరి 1 నుంచి పాత ఎస్‌బీఐ కార్డులు పనిచేయవు!

Thursday 19th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జనవరి 1, 2020 నుంచి మీ పాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డెబిట్, క్రెడిట్‌ కార్డులు పని చేయవు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. పాత డెబిట్, క్రెడిట్‌ కార్డుల స్థానంలో చిప్‌ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. ఈ నెల 31 లోపు ఎస్‌బీఐ ఖాతాదారులు తమ హోమ్‌ బ్రాంచీల్లో మ్యాజిస్టిక్‌ స్ట్రిప్‌ డెబిట్‌ కార్డ్, పాత

మన ఐటీ కంపెనీలను చూసి నేర్చుకోండి

Thursday 19th December 2019

ఇంటే కాదు, రచ్చ కూడా గెలవాలి ఇతర కంపెనీలకు ఇన్ఫీ క్రిస్‌ సూచన న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలను చూసి దేశంలోని ఇతర కంపెనీలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్‌ గోపాలకృష్ణన్‌ సూచించారు. మన ఐటీ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. దేశంలోని పలు కంపెనీలు రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఐటీ కంపెనీలు మాత్రం ఎలాంటి రుణభారం లేకుండా ఉన్నాయని తెలిపారు. కంపెనీలన్నీ పరిశోధన, అభివృద్ధిలపై

Most from this category