News


నోట్‌బుక్స్‌లో 25 శాతం వాటా:ఐటీసీ

Thursday 22nd August 2019
news_main1566447198.png-27938

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నోట్‌బుక్స్‌ మార్కెట్‌ దేశంలో రూ.6,000 కోట్లుంది. ఈ రంగంలో ఐటీసీ క్లాస్‌మేట్‌కు 25 శాతం వాటా ఉందని కంపెనీ ఎడ్యుకేషన్‌, స్టేషనరీ ప్రొడక్ట్స్ బిజినెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శైలేంద్ర త్యాగి తెలిపారు. పల్స్‌ 3డీ నోట్‌బుక్స్‌ను విడుదల చేసిన సందర్భంగా సేల్స్‌ హెడ్‌ రవినారాయణన్‌తో కలిసి  బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరిశ్రమ వృద్ధి రేటు ఏటా 4-5 శాతముంది. క్లాస్‌మేట్‌ రెండంకెల వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 38 కోట్ల నోట్‌బుక్స్‌ అమ్ముతున్నాం. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో భద్రాచలం యూనిట్‌ 60 శాతం సమకూరుస్తోంది’ అని వివరించారు. 



You may be interested

పెరిగిన చమురు!

Thursday 22nd August 2019

యుఎస్‌ క్రూడ్‌ నిల్వలు అగష్టు 16తో ముగిసిన వారంలో అంచనాల కంటే తగ్గడంతో చమురు ధరలు గురువారం పెరిగాయి. కానీ అంతర్జాతీయ మందగమన భయాలు, చమురు డిమాండ్‌ దృక్పథం, పెరుగుతున్న ఇతర ఇంధన నిల్వలు చమురు లాభాలను పరిమితం చేస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బారెల్‌ 60.57 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.6 శాతం పెరిగి బారెల్‌ 56.03 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. రిఫైనరీలు ఉత్పత్తిని

డీఎల్‌ఎఫ్‌ 13 శాతం క్రాష్‌

Thursday 22nd August 2019

హర్యానాలోని డీఎల్‌ఎఫ్‌కి చెందిన అతిపెద్ద లాండ్‌ బ్యాంక్‌పై నడుస్తున్న న్యాయసంబంధిత విషయాలను డీఎల్‌ఎఫ్‌ సంస్థ షేర్‌ హోల్డర్లకు తెలియకుండా దాచిందని సుప్రీంకోర్టు ఈ సంస్థకు నోటిసులను జారీ చేసింది. ఫలితంగా గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ కంపెనీ షేరు దారుణంగా పతనమయ్యింది. ఉదయం 9.35 సమయానికి డీఎల్‌ఎఫ్‌ షేరు విలువ 13.02 శాతం నష్టపోయి రూ. 149.25   వద్ద ట్రేడవుతోంది. కాగా ఈ షేరు గత సెషన్‌లో రూ.

Most from this category