News


హైదరాబాద్‌ వద్ద ఇన్నోలియా ప్లాంటు

Tuesday 10th September 2019
news_main1568092029.png-28281

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
పునరుత్పాదక ఇంధన రంగంలోని యూఎస్‌ కంపెనీ ఇన్నోలియా ఎనర్జీ హైదరాబాద్‌ వద్ద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రూ.225 కోట్ల వ్యయంతో చౌటుప్పల్‌ వద్ద నెలకొల్పిన ఈ కేంద్రం సామర్థ్యం 300 మెగావాట్లు. సోలార్‌, లిథియం బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ రంగానికి అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. You may be interested

ఎన్‌హెచ్‌బీ ఆధ్వర్యంలో ఇంటర్‌మీడియరీ

Tuesday 10th September 2019

గృహ రుణాల సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌పై కమిటీ సిఫారసులు ముంబై: గృహ రుణ సెక్యూరిటైజేషన్‌ మార్కెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు చేసింది. నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ) ఆధ్వర్యంలో ఓ మధ్యవర్తిత్వ (ఇంటర్‌ మీడియరీ) సంస్థను 51 శాతం ప్రభుత్వ వాటాతో ఏర్పాటు చేయాలని సూచించింది. బెయిన్‌ అండ్‌ కో సీనియర్‌ అడ్వైజర్‌ హర్ష్‌ వర్ధన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది మే 29న ఆర్‌బీఐ

ఫ్లిప్‌కార్ట్‌ నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లు

Tuesday 10th September 2019

పండుగల సీజన్‌ ముందు సరఫరా పటిష్టంపై దృష్టి న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ తన సరఫరా వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో అధిక సంఖ్యలో వచ్చే ఆర్డర్లను అంతే వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తన నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లను చేర్చుకుంది. దీంతో మరిన్ని ప్రాంతాలకు, కస్టమర్లను చేరుకోవడం కంపెనీకి వీలు పడుతుందని,

Most from this category