News


రూ.3499లకే అంతర్జాతీయ విమాన టికెట్‌

Wednesday 19th February 2020
news_main1582082852.png-31915

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 3,499కే విదేశీ రూట్లలో విమాన టికెట్ అందిస్తోంది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ అంతర్జాతీయ చౌక చార్జీల ఆఫర్‌ మంగళవారం (18న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 21తో ముగియనుంది. తాజా డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 2.5 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరిగే ప్రయాణాలపై డిస్కౌంట్‌ వర్తిస్తుంది. 



You may be interested

ట్రిపుల్‌ సెంచురీతో సెన్సెక్స్‌ ప్రారంభం

Wednesday 19th February 2020

ప్రారంభంలోనే నిఫ్టీ లాభాల సెంచరీ 41,250 పాయింట్లను దాటేసిన సెన్సెక్స్‌ 12,100 స్థాయిని అధిగమించిన నిఫ్టీ నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. ఎంపిక చేసిన కౌంటర్లలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. 364 పాయింట్లు జంప్‌చేసి 41,259కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం సెంచరీ సాధించింది. 111 పాయింట్లు ఎగసి 12,103ను తాకింది. కరోనా

బీఎస్‌ఎన్‌లో వెహికల్‌ ఛార్జీంగ్‌ స్టేషన్లు

Wednesday 19th February 2020

1,000 విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఒప్పందం న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్‌ఎల్‌), బీఎస్‌ఎన్‌ఎల్‌ చేతులు కలిపాయి. దశలావారీగా దేశవ్యాప్తంగా 1,000 బీఎస్‌ఎన్ఎల్ సైట్లలో చార్జింగ్ స్టేషన్ల నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం చార్జింగ్‌ సర్వీసులకు అవసరమైన ఇన్‌ఫ్రా ఏర్పాటు, నిర్వహణ మొదలైన వాటికి కావాల్సిన నిధులను ఈఈఎస్‌ఎల్‌ ఇన్వెస్ట్ చేయనుంది.

Most from this category