STOCKS

News


ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టిన లైఫ్‌స్టైల్‌

Friday 9th August 2019
personal-finance_main1565327800.png-27658

న్యూఢిల్లీ: ఫ్యాషన్ రిటైలర్ సంస్థ లైఫ్‌స్టైల్‌.. ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఆన్‌లైన్ చానల్‌ ద్వారా తమ అమ్మకాలు గణనీయంగా పెరగడం కోసం తాజా ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలకు, కొత్త కస్టమర్లకు సంస్థ దుస్తులు చేరేలా చూడడం ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యమని లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ వసంత్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూడేళ్ల కిందట ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించాం. ప్రస్తుతం వెబ్‌సైట్‌ విక్రయాల వాటా 2-3 శాతంగా ఉంది. తాజా భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో ఈ వాటా 15 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి

Friday 9th August 2019

అప్పుడే పెట్టుబడులు, వృద్ధి పుంజుకుంటాయి కేంద్రానికి పారిశ్రామిక వేత్తల సూచన న్యూఢిల్లీ: పెట్టుబడుల క్రమాన్ని వేగవంతం చేసేందుకు, క్షీణిస్తున్న ఆర్థిక రంగ వృద్ధి పునరుత్తేజానికి రూ.లక్ష కోట్లకు పైగా ఉద్దీపనలు అవసరమని దేశీయ పరిశ్రమల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. త్వరలోనే ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చినట్టు పారిశ్రామిక వేత్తలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి పలువురు

భారత్‌లో ‘టిఫనీ’ బ్రాండ్‌..!

Friday 9th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యం న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ జ్యుయలరీ సంస్థ టిఫనీ అండ్‌ కో భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ముఖేష్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్యంతో ఈ ఏడాదిలోనే తొలుత దేశ రాజధాని ఢిల్లీలో స్టోర్‌ను ఏర్పాటుచేయనుంది. వచ్చే ఏడాదిలో ముంబైలో రెండవ స్టోర్‌ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రిలయన్స్ బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్శన్ మెహతా మాట్లాడుతూ.. ‘టిఫనీ ప్రఖ్యాత ఆభరణాలు, అత్యుత్తమ వజ్రాభరణాలను

Most from this category