News


జీడీపీ అంచనాలకు ఇక్రా కోత

Thursday 29th August 2019
news_main1567061031.png-28089

  • 6.7 శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలకు ఇండియా రేటింగ్స్‌ కోత పెట్టింది. వృద్ధి రేటు కేవలం 6.7 శాతమే నమోదవుతుందని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 7.3 శాతం. వినియోగంలో మందగమనం, పారిశ్రామిక ఉత్పత్తి రేటు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణమని పేర్కొంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కూడా వృద్ధి రేటు 5.7 శాతంగానే ఉంటుందన్నది ఇండియా రేటింగ్స్‌ అంచనా. 



You may be interested

మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్‌’

Thursday 29th August 2019

ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో.. భారత మార్కెట్లోకి తన ‘ట్రైబర్‌’ కారును బుధవారం ప్రవేశపెట్టింది. ఈ కాంపాక్ట్‌ సెవన్‌ - సీటర్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ ధరల శ్రేణి రూ. 4.95 లక్షలు నుంచి రూ. 6.49 లక్షలుగా ప్రకటించింది. పొడవు 4 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఈ అధునాతన కారులో 1.0-లీటర్‌ 3-సిలెండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. మొత్తం నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నట్లు

అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!

Thursday 29th August 2019

కేంద్రానికి ఆర్‌బీఐ అదనపు నిధుల బదలాయింపుపై బ్యాంకింగ్‌ సంఘం విమర్శ ఇది తీవ్ర ఆందోళనకరం ఆర్‌బీఐ కేంద్రానికి బ్రాంచ్‌ ఆఫీస్‌ కారాదు న్యూఢిల్లీ: కేంద్రానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భారీ నిధుల బదలాయింపుపై అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ అదనపు నిధుల బదలాయింపును ప్రస్తావిస్తూ, ‘‘ఇది తీవ్ర ఆందోళనకర అంశం’’ అని పేర్కొంది. ఆర్థిక మంత్రిత్వశాఖకు ఆర్‌బీఐ అదనపు బ్రాంచ్‌ ఆఫీస్‌ (ఎక్స్‌టెన్షన్‌

Most from this category