News


హ్యుందాయ్‌ ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభం

Saturday 18th January 2020
news_main1579319596.png-31009

  • ‘క్లిక్‌ టు బయ్’ పేరిట సేవలు

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా.. ‘క్లిక్‌ టు బయ్’ పేరిట ఆన్‌లైన్‌ ద్వారా అమ్మకాలను ప్రారంభించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రిటైల్‌ సేల్స్‌ నెట్‌వర్క్‌తో పాటు నూతన సేవలు అందుబాటులోకి వచ్చాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. కస్టమర్లు కార్లను ఎంపిక చేసుకుని, కొనుగోలు చేయడానికి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్‌.ఎస్‌ కిమ్‌ వివరించారు. ఈ ప్లాట్‌ఫాంలో కంపెనీ విడుదలచేసిన అన్ని వాహనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 



You may be interested

రిలయన్స్‌ డిజిటల్‌ రిపబ్లిక్‌డే ఆఫర్‌

Saturday 18th January 2020

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘రిలయన్స్‌ డిజిటల్‌’ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. డిజిటల్‌ ఇండియా సేల్‌ పేరిట నిర్వహిస్తున్న ఈ ఆఫర్‌లో భాగంగా.. ఈ నెల 18 నుంచి 22 వరకు రూ. 1,000 చెల్లించి ప్రీ-బుకింగ్‌ చేసుకున్న వారికి, 23-26 కాలంలో కొనుగోళ్లపై రూ. 1,000 అదనంగా లభిస్తుందని వివరించింది. దీంతో పాటు క్యాష్‌బ్యాక్‌, నో కాస్ట్‌ ఈఎంఐ వంటి అనేక ఆఫర్లు ఉన్నట్లు వెల్లడించింది. రిలయన్స్‌ డిజిటల్‌

యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌ ర్యాలీ

Saturday 18th January 2020

డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ రికార్డు మార్కెట్లు గత వారం నికరంగా 2% ప్లస్‌ ఇండియన్‌ ఏడీఆర్‌లలో డాక్టర్‌ రెడ్డీస్‌ జోరు పటిష్ట హౌసింగ్‌ గణాంకాల నేపథ్యంలో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. డిసెంబర్‌లో గృహ నిర్మాణాలు 13ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. దీంతో మార్కె‍ట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. శుక్రవారం(17న) డోజోన్స్‌ 0.17 శాతం బలపడి 29,348 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ 0.4 శాతం ఎగసి 3,330

Most from this category