News


మార్కెట్లోకి హీరో BS-VI సూపర్‌ స్ల్పెండర్‌

Friday 28th February 2020
news_main1582871865.png-32161

టూవీలర్ల మార్కెట్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ గురువారం సూపర్‌ స్ల్పెండర్‌ BS-VI  కాంప్లియంట్‌​ వెర్షన్‌ను  మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.67,300గా నిర్ణయించింది. 125 సీసీ ఇంజన్‌ కలిగిన ఈ బైకు రెండు వేరియంట్లలో లభిస్తుంది. గత వెర్షన్‌తో పోలిస్తే కొత్త బైకులు 19 శాతం అధిక సామర్థ్యంతో రూపొందినట్లు కంపెనీ వెల్లడించింది. 125 సీసీ ఇంజిన్‌తోపాటు, ప్రోగ్రామ్డ్‌ ప్యూయల్‌ ఇంజెక్షన్‌ 10.73 బీహెచ్‌పీ సామర్థ్యం వీటి సొంతం. ఇప్పటికే అన్ని BS-IV వాహనాల ఉత్పత్తిని నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. 



You may be interested

సిప్లా రేటింగ్‌ తగ్గించిన హెచ్‌ఎస్‌బీసీ

Friday 28th February 2020

ప్రముఖ డ్రగ్స్‌ కంపెనీ సిప్లాకు చెందిన అమెరికా వ్యాపార వృద్ధి తగ్గుతున్న కారణంగా ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ హెచ్‌ఎస్‌బీసీ...సిప్లా రేటింగ్‌లో కోత విధించింది. టార్గెట్‌ ధరను 525 నుంచి తగ్గించి 450గా నిర్ణయించింది. కాగా చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చైనాకు సాయం చేయడానికి భారత్‌ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చైనా నుంచి 6 టన్నుల ఫార్మా ముడిసరుకుని ఇండియాలోని సిప్లా కేంద్ర కార్యాలయానికి కార్గో విమానంలో తరలించేందుకు భారత

3శాతం నష్టపోయిన బ్యాంక్‌ నిఫ్టీ

Friday 28th February 2020

కరోనా వ్యాధి భయాలతో మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు శుక్రవారం భారీ పతనాన్ని చవిచూశాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు ఉదయం సెషన్‌లో ఏకంగా 919 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్‌ భారీ గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభంలో భాగంగా నేడు ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(30,187.00)తో పోలిస్తే 685 పాయింట్ల నష్టంతో 30,000  దిగువన 29,501.55 వద్ద మొదలైంది.

Most from this category