News


ఆభరణాలపై పెరిగిన డ్యూటీ డ్రాబ్యాక్‌

Tuesday 19th November 2019
Markets_main1574135684.png-29694

న్యూఢిల్లీ: బంగారు, వెండి ఆభరణాలపై ప్రభుత్వం డ్యూటీ డ్రాబ్యాక్‌ను పెంచింది. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ. 372.9గా నిర్ణయించింది. అంతక్రితం ఈ రేటు రూ.272 వద్ద ఉంది. గతంలో రూ. 3,254 వద్ద ఉన్న కిలో వెండి పై డ్యూటీని రూ. 4,332.2 వద్దకు పెంచినట్లు ప్రకటించింది. సవరించిన రేట్లు నవంబర్‌ 16 (శనివారం) నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలియజేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పరిశ్రమ పోటీని ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 



You may be interested

ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్ల ర్యాలీ!

Tuesday 19th November 2019

టెలికాం దిగ్గజ కంపెనీలైనా వొడాఫోన్‌-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ డిసెంబర్‌ 1 వ తేది నుంచి కాల్‌చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. కాగా ఈ నిర్ణయంతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌-ఐడియా షేరు మంగళవారం సెషన్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఉదయం 9.38 సమయానికి 5 శాతం లాభపడి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 409.20 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం సెషన్‌ ప్రారంభంలో 4.5 శాతం పెరిగి

భారత్‌లో అమెజాన్‌ అద్భుతంగా పనిచేస్తోంది

Tuesday 19th November 2019

జెఫ్ బెజోస్ వ్యాఖ్య వాషింగ్టన్: ఈ-కామర్స్ కంపెనీల నిబంధనలను కఠినతరం చేస్తూ భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అమెజాన్‌ పనితీరులో ఇబ్బంది ఏమీ లేదని ఆ సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ జెఫ్ బెజోస్ స్పష్టంచేశారు. భారత్‌లో సంస్థ అద్భుతంగా కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ఇక్కడి నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో మాట్లాడిన ఆయన.. ‘భారతదేశంలో మా వ్యాపారం చాలా బాగా జరుగుతోంది’ అని చెప్పారు. 

Most from this category